తిరుమల శ్రీవారి హుండీకి పూర్వ వైభవం, చాలా రోజుల తర్వాత మళ్లీ కాసుల వర్షం

tirumala hundi income increases: తిరుమల శ్రీవారి హుండీకి పూర్వ వైభవం వచ్చింది.. కరోనా లాక్‌డౌన్‌ టైమ్‌లో వెల వెల బోయిన హుండీలో ఇప్పుడు కాసుల వర్షం కురుస్తోంది. భక్తుల సంఖ్య కూడా రోజు రోజుకీ పెరగడంతో టీటీడీకి ఆదాయం రెట్టింపవుతోంది. లాక్‌డౌన్‌లో భక్తుల్లేక ఆదాయానికి గండి: కరోనా సామాన్యులనే కాదు వడ్డీ కాసులవాడిని వదల్లేదు.. లాక్‌డౌన్‌లో భక్తుల్లేక ఆదాయం కోల్పోయిన టీటీడీ ఇప్పుడు గాడిలో పడింది. భక్తుల రాకతో నెమ్మదిగా ఆర్థిక కష్టాల నుంచి బయటపడుతోంది. … Continue reading తిరుమల శ్రీవారి హుండీకి పూర్వ వైభవం, చాలా రోజుల తర్వాత మళ్లీ కాసుల వర్షం