లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ
LIVE TV
LIVE TV
× లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ

Movies

స్టార్స్ సోషల్ మీడియా ముచ్చట్లు

Updated On - 7:33 pm, Sun, 24 January 21

Tollywood Celebrities: టాలీవుడ్ సెలబ్రిటీలు సండే తమ ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసిన పిక్స్, పెట్టిన పోస్టులు వైరల్ అవుతున్నాయి. రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ ‘లైగర్’ సెట్స్‌కి వెళ్లేముందు కొద్దిరోజులుగా తన పెట్‌తో చిల్లింగ్ అయ్యానంటూ పిక్ షేర్ చేశాడు.

 

View this post on Instagram

 

A post shared by Vijay Deverakonda (@thedeverakonda)

సమంత అక్కినేని సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్‌గా ఉంటుందో కొత్తగా చెప్పక్కర్లేదు. వర్కౌట్ వీడియోలు, లేటెస్ట్ ఫొటోలతో రచ్చ లేపే సామ్ తాజగా ఫొటో షూట్‌లో పాల్గొన్న పిక్స్ పోస్ట్ చేసింది.

ఇటీవలే ప్రియుడు గౌతమ్ కిచ్లుని పెళ్లి చేసుకున్న కాజల్ అగర్వాల్ కొత్త జీవితాన్ని హాయిగా ఆస్వాదిస్తోంది. ఆదివారం కాజు బ్యూటిఫుల్ పిక్ షేర్ చేసింది. తన గురించిన సమాచారంతో ఇన్‌స్టాలో ఎప్పటికప్పుడు అభిమానులకు టచ్‌లోనే ఉంటుంది కాజల్.

రాశీ ఖన్నా తన గ్లామర్ రహస్యం వర్కౌట్స్ చేయడమేనంటూ.. జిమ్‌లో కష్టపడుతున్న వీడియోను ఫ్యాన్స్ అండ్ నెటిజన్లతో షేర్ చేసుకుంది.
రాశీ ఖన్నా హార్డ్ వర్క్ చేస్తుంది అంటూ అందరూ కామెంట్స్ చేస్తున్నారు.

 

View this post on Instagram

 

A post shared by Raashi (@raashikhannaoffl)

‘ఆర్ఎక్స్ 100’ బ్యూటీ పాయల్ రాజ్‌పుత్ సినిమాల సంగతి పక్కన పెడితే సోషల్ మీడియాలో హుషారుగా ఉంటుంది. ఆదివారం హాట్ ఫొటో షేర్ చేసి కుర్రకారుకి హీటెక్కిస్తోంది.

 

View this post on Instagram

 

A post shared by Payal Rajput (@rajputpaayal)