TV actor Sravani Suicide case : శ్రావణి ఆత్మహత్య కేసులో సీసీ ఫుటేజ్ వెలుగులోకి..!

TV actor Sravani suicide case : బుల్లితెర నటి శ్రావణి ఆత్మహత్యకేసులో కొత్త మలుపు తిరిగింది. శ్రీకన్య హోటల్ సీన్ ఫుటేజీని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. సీసీ ఫుటేజీలో దేవరాజు, శ్రావణి సన్నిహితంగా ఉన్నట్టు పోలీసులు గుర్తించారు. దేవరాజుతో శ్రావణి చనువుగా ఉంటున్న విషయాన్ని ఆమె కుటుంబ సభ్యులకు సాయిరెడ్డి తెలిపారు. ఈ విషయంపై శ్రావణితో కుటుంబ సభ్యులు మాట్లాడారు. అదే రోజు రాత్రి నటి శ్రావణి ఆత్మహత్యకు పాల్పడింది. దాంతో దేవరాజుపై పోలీసు స్టేషన్‌లో … Continue reading TV actor Sravani Suicide case : శ్రావణి ఆత్మహత్య కేసులో సీసీ ఫుటేజ్ వెలుగులోకి..!