మా నాన్న నన్ను చంపాలని చూస్తున్నాడు.. నటి తృప్తి వీడియో వైరల్..

Tripti Shankhdhar accuse father: తన తండ్రి నుంచి తనకు ప్రాణహాని ఉందని, తనకు రక్షణ కల్పించాలని కోరుతూ టీవీ నటి తృప్తి శంఖధార్(19) తన తల్లి, సోదరుడితో కలిసి ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. బరేలీకి చెందిన తృప్తి తనను రక్షించాలంటూ వీడియో షేర్ చేసింది. వివరాల్లోకి వెళ్తే.. ‘నా ఇష్టానికి వ్యతిరేకంగా వేరే వ్యక్తితో నా వివాహం జరిపించాలని నా తండ్రి ప్రయత్నించారు. ఆ వివాహానికి నేను నిరాకరించాను. … Continue reading మా నాన్న నన్ను చంపాలని చూస్తున్నాడు.. నటి తృప్తి వీడియో వైరల్..