Home » నాటుసారా అనుకుని శానిటైజర్ తాగారు, పరిస్థితి విషమం, అనంతలో దారుణం
Published
3 months agoon
By
naveendrink sanitizer: అనంతపురం జిల్లా ధర్మవరంలో దారుణం జరిగింది. నాటుసారా అనుకుని ఇద్దరు వ్యక్తులు శానిటైజర్ తాగేశారు. దీంతో వారు అస్వస్థతకు గురయ్యారు. వెంటనే వారిని ఆసుపత్రికి తరలించారు. డాక్టర్లు వారికి చికిత్స అందిస్తున్నారు. వారి ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని డాక్టర్లు తెలిపారు.
విషయం తెలుసుకున్న పోలీసులు రంగంలోకి దిగారు. కేసు నమోదు చేసుకుని దర్యాఫ్తు చేపట్టారు. నాటుసారా అని శానిటైజర్ విక్రయించిన వ్యక్తి కోసం పోలీసులు గాలిస్తున్నారు.
జస్ట్ రూ.5 గమ్‌తో 500మంది బ్యాంకు ఖాతాలు హ్యాక్ చేసిన కేటుగాడు, యూపీలో ఘరానా మోసం
గ్యాంగ్ రేప్‌కు ఒప్పుకోలేదని కాలేజీ విద్యార్థినికి నిప్పు.. యూపీలో షాకింగ్ ఘటన
నీ గట్స్‌కు హ్యాట్సాఫ్.. రాత్రి వేళ దొంగను వెంటాడి పట్టుకున్న యువతి
తీవ్ర విషాదం.. తాను ఆత్మహత్య చేసుకోవాలనుకుంది.. కన్నకొడుకు, సోదరి బలయ్యారు
చీకట్లో ఉంచి పూజలు.. ఘట్ కేసర్ బీఫార్మసీ విద్యార్థిని ఆత్మహత్య కేసులో కొత్త కోణం
శ్రుతి అరెస్ట్.. పెళ్లి పేరుతో వ్యాపారి నుంచి ఏకంగా రూ.11కోట్లు కొట్టేసిన కిలేడీ