స్టెరాయిడ్లు తీసుకుంటే Covid-19 నుంచి బయటపడొచ్చట!!

ప్రపంచవ్యాప్తంగా చేసిన స్టడీలు Covid-19 నుంచి స్టెరాయిడ్లు రక్షించగలవని తెలిపాయి. దీనిని వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ డాక్టర్లు కూడా కొత్తగా రికమెండ్ చేస్తున్నారు. తీవ్రంగా బాధపడుతున్న రోగులకు ఇవ్వడం ద్వారా ప్రాణాలు కాపాడుకోవచ్చని సూచిస్తున్నారు. జూన్ నెలలో ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీలో చాలా ఎన్‌హెచ్ఎస్ హాస్పిటల్స్ లో రికవరీ ట్రయల్ రన్ నిర్వహించారు. అందులో 1/8వ వంతు రోగులు వెంటిలేటర్ తో చికిత్స అందుకుంటున్న సమయం నుంచి బయటపడగలిగారు. ఆ స్టెరాయిడ్ మరేదో కాదు డెక్సామెతాసోన్. ఇప్పుడు దాంతో … Continue reading స్టెరాయిడ్లు తీసుకుంటే Covid-19 నుంచి బయటపడొచ్చట!!