UCIL Recruitment 2020 for Graduate Trainee/ Asst Sub-Inspector

యురేనియం కార్పొరేషన్‌లో 150 ట్రైనీ Jobs

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

యురేనియం కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (UCIL)లో గ్రాడ్యుయేట్ ట్రైనీ, అప్రెంటీస్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. విభాగాల వారీగా ఖాళీలను భర్తీ చేయనుంది. ఇందులో మెుత్తం 136 ఖాళీలు ఉన్నాయి. ఇప్పటికే దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. ఆసక్తి గల అభ్యర్దులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఈ నోటిఫికేషన్‌కు సంబంధించిన పూర్తి వివరాల కోసం అధికారిక వెబ్‌సైట్‌ను చూడవచ్చు.

విభాగాల వారీగా ఖాళీలు:

గ్రాడ్యుయేట్ ఆపరేషనల్ ట్రైనీ(కెమికల్) – 4
మైనింగ్ మేట్ C-52
బాయిలర్ కమ్ కంప్రెషర్ అటెండెంట్ A-3
వైండింగ్ ఇంజిన్ డ్రైవర్ B-14
బ్లాస్టర్ B-4
అప్రెంటీస్ (మైనింగ్ మేట్) – 53
అప్రెంటీస్ ల్యాబరేటరీ అసిస్టెంట్ – 6

విద్యార్హత:
అభ్యర్దులు 10వతరగతి, ఇంటర్మీడియట్, బీఎస్సీ ఉత్తీర్ణులై ఉండాలి. 

వయసు:
జనరల్ అభ్యర్దుల వయస్సు 30 సంవత్సరాలకు మించరాదు. రిజర్వడ్ అభ్యర్దులకు ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయసులో సడలింపులు వర్తిస్తాయి.

ఎంపికా విధానం: 
అభ్యర్థులను కంప్యూటర్ బేస్ టెస్టు, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.

ముఖ్య తేదీలు:

దరఖాస్తు ప్రారంభ తేదీ : మే 18, 2020.
దరఖాస్తు చివరి తేదీ : జూన్ 22, 2020.

Read: కేంద్రీయ కృషి వికాస్ సంస్ధాన్‌లో 2167 ఉద్యోగాలు

Related Posts