లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ
LIVE TV
LIVE TV
× లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ

Jobs

UCILలో 140 గ్రాడ్యుయేట్ ట్రైనీ ఉద్యోగాలు

Published

on

UCIL Recruitment 2020 Out For Apprentice

యురేనియం కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (UCIL)లో 136 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. గ్రాడ్యుయేట్ ట్రైనీ, అప్రెంటీస్ లాంటి పోస్టుల్ని భర్తీ చేస్తోంది. ఈ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ ఆన్‌లైన్‌ ద్వారా చేసుకోవాల్సి ఉంటుంది. దరఖాస్తుకు జూన్‌ 22, 2020 చివరి తేదీ. 

విభాగాల వారీ ఖాళీలు:
కెమికల్ 4, మైనింగ్ మేట్ సీ 52, బాయిలర్ కమ్ కంప్రెషర్ అటెండెంట్ ఏ 3, వైండింగ్ ఇంజిన్ డ్రైవర్ బీ 14, బ్లాస్టర్ బీ 4, అప్రెంటీస్ (మైనింగ్ మేట్) 53, అప్రెంటీస్ ల్యాబరేటరీ అసిస్టెంట్ 6. 

విద్యార్హత:
పోస్టులను బట్టి ఇంటర్మీడియట్‌, మెట్రిక్యులేషన్‌, బీఎస్సీ ఉత్తీర్ణత. ఆసక్తిగల అభ్యర్ధులు ఆన్ లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

Continue Reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *