ఏపీ బడ్జెట్ : రూ.2లక్షల 26వేల 117కోట్లు

అమరావతి: ఎన్నికల వేళ ఏపీ ప్రభుత్వం భారీ బడ్జెట్ ప్రవేశపెట్టింది. 2లక్షల 26వేల 117కోట్ల రూపాయలతో ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌ను ఆర్థికశాఖ మంత్రి యనమల రామకృష్ణుడు

  • Published By: veegamteam ,Published On : February 5, 2019 / 06:48 AM IST
ఏపీ బడ్జెట్ : రూ.2లక్షల 26వేల 117కోట్లు

అమరావతి: ఎన్నికల వేళ ఏపీ ప్రభుత్వం భారీ బడ్జెట్ ప్రవేశపెట్టింది. 2లక్షల 26వేల 117కోట్ల రూపాయలతో ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌ను ఆర్థికశాఖ మంత్రి యనమల రామకృష్ణుడు

అమరావతి: ఎన్నికల వేళ ఏపీ ప్రభుత్వం భారీ బడ్జెట్ ప్రవేశపెట్టింది. 2లక్షల 26వేల 117కోట్ల రూపాయలతో ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌ను ఆర్థికశాఖ మంత్రి యనమల రామకృష్ణుడు ప్రవేశపెట్టారు. అమరావతి వేదికగా అసెంబ్లీలో వరుసగా మూడోసారి మంత్రి యనమల బడ్జెట్ పెట్టారు. అన్ని రంగాలకు ప్రాధాన్యం ఇచ్చారు. రైతాంగం, సంక్షేమానికి పెద్ద పీట వేశారు.

 

*రూ.2లక్షల 26వేల 117.53కోట్లు
* గతేడాది కన్నా 18.38శాతం పెరుగుదల
* రెవెన్యూ వ్యయం రూ.లక్ష 80వేల 369కోట్లు
* కేపిటల్ వ్యయం రూ.29వేల 596 కోట్లు
* రెవెన్యూ మిగులు రూ.2వేల 99కోట్లు
* ఆర్థిక లోటు రూ.32వేల 390కోట్లు
* అగ్రికల్చర్ మార్కెటింగ్ శాఖకు రూ.12వేల 732 కోట్లు
* పశుసంవర్థక శాఖ రూ.2వేల 030 కోట్లు
* రైతుల్ని ఆదుకునేందకు మరో వినూత్న పథకం
* అన్నదాత సుఖీభవకు రూ.5వేల కోట్లు