Telugu News
లేటెస్ట్IPL 2021ట్రెండింగ్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTఫోటో గ్యాలరీవీడియోలు
LIVE TV
LIVE TV
× లేటెస్ట్IPL 2021ట్రెండింగ్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTఫోటో గ్యాలరీవీడియోలులైఫ్ స్టైల్టెక్నాలజీ

పెళ్లిలో చిచ్చు పెట్టిన కోడి కూర : గాల్లోకి లేచి భోజనం ప్లేట్లు..రాళ్లతో చితక్కొట్టేసుకున్నారు 

Publish Date - 11:34 am, Thu, 13 February 20

ap Srikakulam people started fighting marraige about chicken curry Issue

అందంగా అలంకరించిన పెళ్లి పందిట్లో పెళ్లి అంగరంగ వైభోగంగా జరుగుతోంది. ఓపక్క పెళ్లి వేడుక..మరోపక్క ఘుమ ఘుమలాడే వంటలతో పెళ్లి విందు. ఆ విందులో కోడి కూర స్పెషల్ ఎట్రాన్ గా నిలిచింది. ఘుమ ఘుమలాడిస్తూ కోడి కూర వాసన చూస్తేనే కడుపు నిండిపోయేలా ఉంది. దీంతో లొట్టలేసుకుంటూ తినేస్తున్నారు పెళ్లికి వచ్చిన అతిథులు. అలా చక్కగా పెళ్లితో పాటు పెళ్లి విందు కూడా చక్కగా జరుగుతోంది. ఇంతలో కోడికూర పెద్ద చిచ్చుపెట్టేసింది. 

వివరాల్లోకి వెళితే..శ్రీకాకుళం జిల్లా బూర్జ మండలం ఉప్పినివలస గ్రామానికి చెందిన సవలాపురం నందినకు రెల్లివీధికి చెందిన కూన సురేష్ కు పెళ్లి జరుగుతోంది. తరువాత పెళ్లివిందులో మధ్యాహ్నం ఏర్పాటు చేసిన భోజనాల్లో కోడికూర వడ్డిస్తున్నారు. దాంట్లో పెళ్లి కుమార్తె వర్గానికి చెందిన కలింగపట్నం ప్రకాశ్‌ చికెన్‌ వడ్డిస్తున్నాడు. పెళ్లి కుమారుడి తరపు వారు తమ దర్పం చూపించాలను కున్నారు. సవ్యంగా జరుగుతున్న పెళ్లి విందులో కోడికూర వడ్డిస్తుండగా..సడెన్ భోజనం ప్లేట్లను పెళ్లికూతరు తరపువారి ముఖంపై కొట్టారు. దీంతో గొడవ పెద్దదైంది. అది ఘర్షణకు దారి తీసింది. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు రంగంలోకి దిగారు. ఇరువర్గాలకు నచ్చ చెప్పి శాంతింపజేశారు.

ఈ ఘర్షణలో పెళ్లి కుమారుడి తరుపువారికి  చెందిన కలింగపట్నం గణేష్‌ మెడలోని బంగారు గొలుసు వధువు వర్గం వారు లాగేసుకున్నారని ఆరోపించారు. దీంతో మళ్లీ గొడమ ప్రారంభమైంది. రోడ్డుపైకి వచ్చి ఒకరిపై మరొకరు రాళ్లతో దాడి చేసుకున్నారు.  దీంట్లో సవలాపురం కొంతమందికి తీవ్రంగా గాయాలయ్యాయి.  మళ్లీ పోలీసులు రంగంలోకి వచ్చారు. పోలీసులు ఇరువర్గాలను చెదరగొట్టి పరిస్థితిని చక్కబెట్టటంతో పెళ్లి తంతు పూర్తయ్యింది. కానీ ఘర్షణలో కొట్టేసిన తమ బంగారాన్ని ఇవ్వాల్సిందేనని పట్టుపట్టటం..వారు పోలీస్ కేసు పెట్టటంతో పెళ్లి కుమార్తె తరుపువారిపై పోలీసులు కేసు నమోదు చేశారు. అలాగే పెళ్లికూతురు తరపు వారు కూడా పెళ్లికొడుకు తరపువారిపై కేసు పెట్టారు. గాయపడిన వారిని  పాతపట్నం ఆస్పత్రికి తరలించి చికిత్సనందిస్తున్నారు. 

Telangana Medical Department Key Decision
Latest8 mins ago

కరోనా ఉధృతి నేపథ్యంలో తెలంగాణ వైద్యశాఖ కీలక నిర్ణయం

Oxygen Supply Unplugged..covid Patient's Death (1)
Latest21 mins ago

Shocking video : ఆక్సిజన్ ఆపేసి కరోనా రోగి ప్రాణాలు తీసిన ఆస్పత్రి సిబ్బంది

Battery Cycle
Andhrapradesh21 mins ago

Battery Cycle : పెట్రోల్‌తో పనే లేదు.. బ్యాటరీతో నడిచే సైకిల్ తయారు చేసిన లైన్ మెన్, ఒకసారి ఛార్జింగ్‌ చేస్తే 20 కిమీ వెళ్తుంది

All Eyes On Tirupati As Campaigning For By Election Ends In Few Hours
Andhrapradesh52 mins ago

Tirupati by election: కాసేపట్లో ముగుస్తున్న ప్రచారం.. తిరుపతిలో ఎవరి లెక్క ఏంటీ?

Samantha – Raai Laxmi
Latest1 hour ago

Samantha – Raai Laxmi : వావ్!.. ఆసనాలతో అదరగొడుతున్న సమంత – రాయ్ లక్ష్మీ..

Coronavirus Live Updates
Health1 hour ago

CoronaVirus Updates:లైవ్ బ్లాగ్: కరోనా సునామీ విలయం

Election Notification Issued For 2 Corporations And 5 Municipalities In Telangana
Latest2 hours ago

Telangana Election Notification : తెలంగాణలో 2 కార్పొరేషన్లు, 5 మున్సిపాలిటీల ఎన్నికల నోటిఫికేషన్ విడుదల

Give A Bed Or Kill My Father
Latest2 hours ago

Give A Bed Or Kill : బెడ్ ఇవ్వండి లేదా చంపేయండి.. కరోనా సోకిన తండ్రికి చికిత్స అందక కొడుకు ఆవేదన, 2రాష్ట్రాలు తిరిగినా దొరకని బెడ్

Ambiguity Over The Conduct Of Examinations In Telangana
Latest2 hours ago

Telangana Exams : తెలంగాణలో పరీక్షలు జరిగేనా?

Prisoners Escape
Latest2 hours ago

Prisoners escape : జైల్లో రద్దీ తగ్గుతుందని పెరోల్​ ఇస్తే..3,000 మంది ఖైదీలు ఎస్కేప్

Rezaul Haque Congress Candidate From Samsherganj Dies Of Covid 19
Latest2 hours ago

కరోనాతో కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి కన్నుమూత

Two Corona Patients On One Bed
Latest2 hours ago

ఈ ఒక్క దృశ్యం చాలు.. దేశంలో కరోనా సెకండ్ వేవ్ తీవ్రత ఏ స్థాయిలో ఉందో చెప్పడానికి

Ipl 2021 Who Can Replace Ben Stokes In Rajasthan Royals Squad
IPL 20212 hours ago

IPL 2021, RR vs Delhi: బెన్ స్టోక్స్ స్థానంలో ఎవరు?

Four Kills In The Same Family In Fire Accident
Andhrapradesh2 hours ago

Fire Four Kills : విశాఖలో అగ్ని ప్రమాదం..ఒకే కుటుంబానికి చెందిన నలుగురు దుర్మరణం…మృతిపై అనుమానాలు

Weekend Curfew In Delhi Malls Gyms Shut
Latest3 hours ago

Weekend Curfew In Delhi : ఢిల్లీలో వారాంతపు కర్ఫ్యూ..మాల్స్,జిమ్ లు మూసివేత

Mahlagha Jaberi Bikini Pics
Latest5 days ago

Mahlagha Jaberi:అచ్చం ఐశ్వర్యరాయ్ లా కనిపించే జబేరి బికినీ ఫోటోస్..

Sree Mukhi
Latest5 days ago

Sree Mukhi : పుష్ప మూవీ ఫస్ట్ మీట్..యాంకర్ శ్రీముఖి ఫొటోస్

Vakeelsaab
Latest5 days ago

Vakeel Saab : వకీల్ సాబ్ నివేదిత థామస్ ఫొటోలు

Anupama Parameswaran
Latest1 month ago

అనుపమా పరమేశ్వరన్ క్యూట్ ఫొటోస్

Latest1 month ago

సోకులతో సెగలు రేపుతున్న రాయ్ లక్ష్మీ

Latest1 month ago

రీతు వర్మ బర్త్‌డే స్పెషల్ ఫొటోస్

Latest1 month ago

శ్వేతా పరషార్ ఫొటోస్

Latest1 month ago

మిలమిల మెరుస్తున్న మల్లికా షెరావత్..

Latest1 month ago

అ అంటే అందం.. అ అంటే అనసూయ..

Latest1 month ago

ఫరియా అబ్దుల్లా ఫొటోస్

Latest1 month ago

సయామీ ఖేర్ ఫొటోస్

Latest2 months ago

‘అన్నమయ్య’ కస్తూరి ఇప్పుడెలా ఉందో చూశారా!

Latest2 months ago

మత్తెక్కిస్తున్న మౌనీ రాయ్..

Latest2 months ago

యాంకర్ మంజూష లేటెస్ట్ ఫొటోస్

Latest2 months ago

‘ఇస్మార్ట్ బ్యూటీ’ నిధి అగర్వాల్ ఫొటోస్

Ys Sharmila's Gets
Exclusive9 hours ago

వైఎస్ షర్మిల దీక్షపై పోలీసుల ఆంక్షలు

Second Covid 19
Exclusive9 hours ago

బెడ్డు దొరికితే ఇంటికి.. లేకుంటే…!

Corona
Exclusive Videos1 day ago

తెలంగాణలో శరవేగంగా విస్తరిస్తున్న కరోనా

Vaccine
Exclusive1 day ago

వ్యాక్సిన్ దండయాత్ర‌

Covid 19
Exclusive1 day ago

గుట్టలా పెరుగుతున్న కరోనా కేసులు|

Egypt Seizes Ever Given
Exclusive1 day ago

రూ.7,500 కోట్లు కట్టండి!ఎవర్ గివెన్ కార్గో నౌక‌కు బిగ్ షాక్

Us Calls For Pause
Exclusive1 day ago

వ్యాక్సిన్ తీసుకున్న వారిలో గ‌డ్డ‌క‌ట్టిన రక్తం

Pause Use Of Johnson
Exclusive1 day ago

వ్యాక్సిన్ కు బ్రేక్

Gudi Padwa 2021
Exclusive Videos2 days ago

తెలుగువారికేనా… ఈ ఉగాది? ఏప్రిల్ 14న ఎందుకు?

Religious Importance Of Ugadi 202111
Exclusive Videos2 days ago

ప్లవనామ సంవత్సరం ఎలా ఉండబోతుంది

Partners Adani Group
Exclusive2 days ago

అదానీ బిగ్ డీల్

3000 Year Old 'lost Golden
Exclusive Videos3 days ago

ఇసుక కింద మూడువేల ఏళ్ల నాటి ‘బంగారు నగరం’

Tribals Attack On Forest Officer
Exclusive Videos3 days ago

ఫారెస్ట్ అధికారిపై గిరిజ‌నుల దాడి…

Vakeel Saab
Exclusive Videos3 days ago

నాగబాబుకు మంత్రి నాని స్ట్రాంగ్ కౌంటర్

India Approves Russian Covid 19 Vaccine Sputnik V
Exclusive Videos3 days ago

అందుబాటులోకి మరో వ్యాక్సిన్