ఏడో శ్వేతపత్రం విడుదల చేసిన సీఎం చంద్రబాబు
ఆంధ్రప్రదేశ్ లో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలపై ఏడో శ్వేత పత్రాన్ని సీఎం చంద్రబాబు నాయుడు విడుదల చేశారు.

ఆంధ్రప్రదేశ్ లో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలపై ఏడో శ్వేత పత్రాన్ని సీఎం చంద్రబాబు నాయుడు విడుదల చేశారు.
గుంటూరు : ఆంధ్రప్రదేశ్ లో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలపై ఏడో శ్వేత పత్రాన్ని సీఎం చంద్రబాబు నాయుడు విడుదల చేశారు. అమరావతిలో డిసెంబర్ 29 శనివారం రోజున రిలీజ్ చేశారు. ఇందన వనరులు, మౌళిక వసతుల కల్పనపై శ్వేత ప్రతం విడుదల చేశారు.
పౌరవిమానం, గ్యాస్, తీర ప్రాంతం, రోడ్లు భవనాలు, ఫైబర్ గ్రిడ్ పై శ్వేతపత్ర రిలీజ్ చేశారు. ఆర్థిక నగరాలపై శ్వేత పత్రం విడుదల రిలీజ్ చేశారు. ప్రభుత్వం సాధించిన విజయం ప్రజలకే అంకితం పేరుతో సమాచార శాఖ విడుదల చేసిన పుస్తకాన్ని చంద్రబాబు ఆవిష్కరించారు.