శ్మశాన వాటిక లేకపోవడంతో రోడ్డుపై అంత్యక్రియలు

పశ్చిమగోదావరి జిల్లా ద్వారకాతిరుమల మండలంలోని సత్తెనగూడెంలో అంత్యక్రియలకు గ్రామంలో శ్మశాన వాటికలేదు. దీంతో రోడ్డుపైనే మృతదేహాలకు దహన సంస్కారాలు నిర్వహిస్తున్నారు.

  • Published By: veegamteam ,Published On : November 16, 2019 / 07:03 AM IST
శ్మశాన వాటిక లేకపోవడంతో రోడ్డుపై అంత్యక్రియలు

పశ్చిమగోదావరి జిల్లా ద్వారకాతిరుమల మండలంలోని సత్తెనగూడెంలో అంత్యక్రియలకు గ్రామంలో శ్మశాన వాటికలేదు. దీంతో రోడ్డుపైనే మృతదేహాలకు దహన సంస్కారాలు నిర్వహిస్తున్నారు.

పశ్చిమగోదావరి జిల్లా ద్వారకాతిరుమల మండలంలోని సత్తెనగూడెంలో అంత్యక్రియలకు గ్రామంలో శ్మశాన వాటికలేదు. దీంతో రోడ్డుపైనే మృతదేహాలకు దహన సంస్కారాలు నిర్వహిస్తున్నారు. ఎన్నో ఏళ్లుగా శ్మశాన వాటికోసం అధికారుల దృష్టికి తీసుకెళ్తున్నా ఎవరూ పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 

చనిపోతే దహన సంస్కారాలు జరిపేందుకు కూడా ఇబ్బందులు ఎదుర్కొంటున్నామన్నారు. ప్రభుత్వ పెద్దలు స్పందించి… ఇప్పటికైనా గ్రామంలో శ్మశాన వాటిక ఏర్పాటు చేయాలని కోరుతున్నారు. లేకుంటే ఆందోళనకు దిగుతామని హెచ్చరిస్తున్నారు.