IPL 2019 పూర్తి షెడ్యూల్ ప్రకటించిన బీసీసీఐ

IPL 2019  పూర్తి షెడ్యూల్ ప్రకటించిన బీసీసీఐ

కొద్ది రోజుల ముందు ఐపీఎల్ రెండు వారాల షెడ్యూల్ మాత్రమే విడుదల చేసిన బీసీసీఐ.. పూర్తి జాబితాతో అభిమానుల ఎదురుచూపులకు తెరదించింది. మార్చి 23 నుంచి ఆరంభం కానున్న ఐపీఎల్.. మే 5తో ముగియనుంది. ప్లే ఆఫ్ క్వాలిఫైయర్ మ్యాచ్‌ల తేదీలను మాత్రం ఇంకా ప్రకటించలేదు. 

తొలి జాబితాకు ముందు దేశంలో ఎన్నికలు తేదీలు ఖరారయ్యేంతవరకూ జాప్యం చేసింది బీసీసీఐ. రెండు వారాలకు సరిపడా షెడ్యూల్ తో పాటుగా పూర్తి షెడ్యూల్‌ను మార్చి 19 మంగళవారం ప్రకటించింది. మొత్తం 8 ఫ్రాంచైజీలు వారి సొంతగడ్డలపై 7 మ్యాచ్‌లు ఆడనున్నాయి. ఆదివారం ప్రత్యేకంగా రెండు మ్యాచ్ లు ఉండేలా ఏర్పాటు చేసింది బీసీసీఐ. 
Read Also : దూల తీరింది: బీసీసీఐకి రూ.11 కోట్లు చెల్లించిన పాకిస్తాన్

తొలి మ్యాచ్‌ను చెన్నై సూపర్ కింగ్స్ వర్సెస్ రాయల్ చాలెంజర్స్ బెంగళూరుల మధ్య చిదంబరం స్టేడియం వేదికగా జరగనుంది. లీగ్‌ దశలో ఆఖరి మ్యాచ్ 3 సార్లు టైటిల్ విజేత అయిన ముంబై ఇండియన్స్ 2 సార్లు టైటిల్ దక్కించుకున్న కోల్‌కతా నైట్ రైడర్స్ మధ్య మే5న వాంఖడే స్టేడియంలో జరగనుంది. 
 


మార్చి 23 
చెన్నై సూపర్ కింగ్స్  vs రాయల్ చాలెంజర్స్ బెంగళూరు


మార్చి 24
4 p.m. – కోల్‌కతా నైట్ రైడర్స్ vs సన్‌రైజర్స్ హైదరాబాద్
8 p.m. – ముంబై ఇండియన్స్ vs ఢిల్లీ క్యాపిటల్స్


మార్చి 25 
రాజస్థాన్ రాయల్స్ vs కింగ్స్ ఎలెవన్ పంజాబ్


మార్చి 26 
ఢిల్లీ క్యాపిటల్స్ vs చెన్నై సూపర్ కింగ్స్ 


మార్చి27 
కోల్‌కతా నైట్ రైడర్స్ vs కింగ్స్ ఎలెవన్ పంజాబ్


మార్చి 28 
రాయల్ చాలెంజర్స్ బెంగళూరు vs ముంబై ఇండియన్స్


మార్చి 29 
సన్‌రైజర్స్ హైదరాబాద్ vs రాజస్థాన్ రాయల్స్


మార్చి 30
4 p.m. – కింగ్స్ ఎలెవన్ పంజాబ్ vs ముంబై ఇండియన్స్
8 p.m. – ఢిల్లీ క్యాపిటల్స్ vs కోల్‌కతా నైట్ రైడర్స్


మార్చి 31
4 p.m. – సన్‌రైజర్స్ హైదరాబాద్ vs రాయల్ చాలెంజర్స్ బెంగళూరు
8 p.m. – చెన్నై సూపర్ కింగ్స్  vs రాజస్థాన్ రాయల్స్


ఏప్రిల్ 1 
కింగ్స్ ఎలెవన్ పంజాబ్ vs ఢిల్లీ క్యాపిటల్స్


ఏప్రిల్ 2 
రాజస్థాన్ రాయల్స్ vs రాయల్ చాలెంజర్స్ బెంగళూరుApril 3


ఏప్రిల్ 3 
ముంబై ఇండియన్స్ vs చెన్నై సూపర్ కింగ్స్ 


 

ఏప్రిల్ 4 
ఢిల్లీ క్యాపిటల్స్ vs సన్‌రైజర్స్ హైదరాబాద్


ఏప్రిల్ 5 
రాయల్ చాలెంజర్స్ బెంగళూరు vs కోల్‌కతా నైట్ రైడర్స్


ఏప్రిల్ 6
4 p.m. చెన్నై సూపర్ కింగ్స్  vs కింగ్స్ ఎలెవన్ పంజాబ్
8 p.m. సన్‌రైజర్స్ హైదరాబాద్ vs ముంబై ఇండియన్స్


ఏప్రిల్ 7
4 p.m. – రాయల్ చాలెంజర్స్ బెంగళూరు vs ఢిల్లీ క్యాపిటల్స్
8 p.m. – రాజస్థాన్ రాయల్స్ vs కోల్‌కతా నైట్ రైడర్స్


ఏప్రిల్ 8 
కింగ్స్ ఎలెవన్ పంజాబ్ vs సన్‌రైజర్స్ హైదరాబాద్


ఏప్రిల్ 9 
చెన్నై సూపర్ కింగ్స్  vs కోల్‌కతా నైట్ రైడర్స్


ఏప్రిల్ 10 
ముంబై ఇండియన్స్ vs కింగ్స్ ఎలెవన్ పంజాబ్


ఏప్రిల్ 11 
రాజస్థాన్ రాయల్స్ vs చెన్నై సూపర్ కింగ్స్ 


ఏప్రిల్ 12 
కోల్‌కతా నైట్ రైడర్స్ vs ఢిల్లీ క్యాపిటల్స్


ఏప్రిల్ 13
4 p.m. ముంబై ఇండియన్స్ vs రాజస్థాన్ రాయల్స్
8 p.m. కింగ్స్ ఎలెవన్ పంజాబ్ vs రాయల్ చాలెంజర్స్ బెంగళూరు


ఏప్రిల్ 14
4 p.m. కోల్‌కతా నైట్ రైడర్స్ vs చెన్నై సూపర్ కింగ్స్ 
8 p.m. సన్‌రైజర్స్ హైదరాబాద్ vs ఢిల్లీ క్యాపిటల్స్


ఏప్రిల్ 15 
ముంబై ఇండియన్స్ vs రాయల్ చాలెంజర్స్ బెంగళూరు


ఏప్రిల్ 16 
కింగ్స్ ఎలెవన్ పంజాబ్ vs రాజస్థాన్ రాయల్స్


ఏప్రిల్ 17 
సన్‌రైజర్స్ హైదరాబాద్ vs చెన్నై సూపర్ కింగ్స్ 


ఏప్రిల్ 18 
ఢిల్లీ క్యాపిటల్స్ vs ముంబై ఇండియన్స్


ఏప్రిల్ 19 
కోల్‌కతా నైట్ రైడర్స్ vs రాయల్ చాలెంజర్స్ బెంగళూరు


ఏప్రిల్ 20
4 p.m. రాజస్థాన్ రాయల్స్ vs ముంబై ఇండియన్స్
8 p.m. ఢిల్లీ క్యాపిటల్స్ vs కింగ్స్ ఎలెవన్ పంజాబ్


ఏప్రిల్ 21
4 p.m. సన్‌రైజర్స్ హైదరాబాద్ vs కోల్‌కతా నైట్ రైడర్స్
8 p.m. రాయల్ చాలెంజర్స్ బెంగళూరు vs చెన్నై సూపర్ కింగ్స్ 


ఏప్రిల్ 22 
రాజస్థాన్ రాయల్స్ vs ఢిల్లీ క్యాపిటల్స్


ఏప్రిల్ 23 
చెన్నై సూపర్ కింగ్స్ vs సన్‌రైజర్స్ హైదరాబాద్


ఏప్రిల్ 24 
రాయల్ చాలెంజర్స్ బెంగళూరు vs కింగ్స్ ఎలెవన్ పంజాబ్


ఏప్రిల్ 25 
కోల్‌కతా నైట్ రైడర్స్ vs రాజస్థాన్ రాయల్స్


ఏప్రిల్ 26 
చెన్నై సూపర్ కింగ్స్  vs ముంబై ఇండియన్స్


ఏప్రిల్ 27 
రాజస్థాన్ రాయల్స్ vs సన్‌రైజర్స్ హైదరాబాద్


ఏప్రిల్ 28
4 p.m. ఢిల్లీ క్యాపిటల్స్ vs రాయల్ చాలెంజర్స్ బెంగళూరు
8 p.m. కోల్‌కతా నైట్ రైడర్స్ vs ముంబై ఇండియన్స్


ఏప్రిల్ 29 
సన్‌రైజర్స్ హైదరాబాద్ vs కింగ్స్ ఎలెవన్ పంజాబ్


ఏప్రిల్ 30 
రాయల్ చాలెంజర్స్ బెంగళూరు vs రాజస్థాన్ రాయల్స్


మే 1 
చెన్నై సూపర్ కింగ్స్  vs ఢిల్లీ క్యాపిటల్స్


మే 2 
ముంబై ఇండియన్స్ vs సన్‌రైజర్స్ హైదరాబాద్


మే 3 
కింగ్స్ ఎలెవన్ పంజాబ్ vs కోల్‌కతా నైట్ రైడర్స్


మే 4
4 p.m. ఢిల్లీ క్యాపిటల్స్ vs రాజస్థాన్ రాయల్స్
8 p.m. రాయల్ చాలెంజర్స్ బెంగళూరు vs సన్‌రైజర్స్ హైదరాబాద్


మే 5
4 p.m. కింగ్స్ ఎలెవన్ పంజాబ్ vs చెన్నై సూపర్ కింగ్స్ 
8 p.m. ముంబై ఇండియన్స్ vs కోల్‌కతా నైట్ రైడర్స్

Read Also : ధోనీ గద్దలా: మరోసారి అభిమానితో పరుగుపందెం