రోజూ 40నిమిషాలు ఎక్సర్సైజ్ చేస్తే బెడ్ రూంలో మిగిలినవాళ్లకన్నా… ఎక్కువసేపు చెలరేగిపోతారట…

  • Published By: Mahesh ,Published On : August 28, 2020 / 07:44 PM IST
రోజూ 40నిమిషాలు ఎక్సర్సైజ్ చేస్తే బెడ్ రూంలో మిగిలినవాళ్లకన్నా… ఎక్కువసేపు చెలరేగిపోతారట…

రెగ్యూలర్గా ఎక్సర్సైజ్ చేసేవాళ్లలో సాధారణంగా ఉండే వాళ్ల కంటే డబుల్ స్టామినా ఉంటుందట. సుమారు ఓ 40నిమిషాల వ్యాయామం సెక్స్ టైంను పెంచుతుంది అంటే 5నిమిషాల 30సెకన్ల వరకూ పెరుగుతుందని చెబుతుంది స్టడీ. సేమ్ పాలసీ ఫాలో అవుతూ.. 90 నిమిషాల నుంచి 30నిమిషాల పాటు డైలీ వాకింగ్ చేసేవాళ్లు కేవలం 3నిమిషాలు మాత్రమే మేనేజ్ చేయగలరని చెప్తుంది.

బద్ధకంగా ఉండే లైఫ్ స్టైల్ ఫాలో అయ్యేవారిలో సెక్సువల్ పర్ఫార్మెన్స్ చాలా తక్కువగా ఉంటుందని అంటున్నారు. దీని ద్వారా ప్రీ మెచ్యూర్ ఎజాక్యులేషన్ కు కారణమవుతుందని చెప్తున్నారు. ఇదంతా నలుగురిలో ఒకరికి జరుగుతూనే ఉన్నాయట. లేటెస్ట్ రీసెర్చ్ లో ఈ సమస్యకు ఎక్సర్సైజ్ సులువైన సమాధానం అని చెప్తున్నారు.

టర్కీలోని అంకారా ట్రైనింగ్ అండ్ రీసెర్చ్ హాస్పిటల్ లో 250మందిపై పరీక్షలు జరిపారు. రెగ్యూలర్ ఫిజికల్ యాక్టివిటీ చేసేవారిలో ప్రీమెచ్యూర్ ఎజాక్యులేషన్ తక్కువగా ఉందని తేలింది.