స్ట్రాబెర్రీస్ తినడానికి చాలా కారణాలున్నాయ్!!

స్ట్రాబెర్రీస్ తినడానికి చాలా కారణాలున్నాయ్!!

strawbeerries: స్ట్రాబెర్రీ చాలా ఇంట్రెస్టింగ్ ఫ్రూట్. చూడటానికే కాదు తినడానికి కూడా స్ట్రాబెర్రీ స్పెషల్ ఏంటంటే.. పండు లోపల ఉండాల్సిన విత్తనాలు బయట ఉండటమే. న్యూట్రియంట్లు ఉండటంతో పాటు విటమిన్ సీ, మాంగనీస్, ఫోలెట్, పొటాషియంలు కలిగి ఉంటాయి. అంతేకాకుండా యాంటీ ఆక్సిడెంట్లు, పాలీఫినాల్స్ వంటివి కూడా సమృద్ధిగా ఉంటాయి.

* హార్ట్ హెల్త్
* హార్ట్ డిసీజ్ వంటి సమస్యలు ఉన్నవారికి ఇవి చాలా బెస్ట్. పలు రకాలుగా గుండెకు మంచి చేస్తుంటాయి.
* రక్తంలో ఉండే యాంటీ ఆక్సిడెంట్ లెవల్స్ వృద్ధి
* మంట స్వభావాన్ని తగ్గించడం
* ఆక్సిడేటివ్ ఒత్తిడి తగ్గడం
* బ్లడ్ లిపిడ్ ప్రొఫైల్ మెరుగుచేయడం
* వ్యాస్క్యూలర్ పనితీరు మెరుగుచేయడం
* ఎల్డీఎల్ కొలెస్ట్రాల్ సంబంధించిన ప్రమాదకరమైన ఆక్సిడేషన్ తగ్గిస్తుంది.

బ్లడ్ షుగర్ క్రమబద్ధీకరణ
స్ట్రాబెర్రీస్ లో ఉండే గుణం జీర్ణ క్రియలో గ్లూకోజ్ ను తగ్గిస్తుంది. ఫలితంగా రక్తంలోని గ్లూకోజ్, ఇన్సులిన్ లెవల్స్ కంట్రోల్ అవుతాయి. అంటే స్ట్రాబెర్రీస్ వల్ల టైప్ 2డయాబెటిస్ రాకుండా ఉంటుంది.

క్యాన్సర్‌పై పోరాడి:కొందరు దూరంగా ఉండాల్సిందే..