చంద్రబాబుకి PK కౌంటర్ : ఓటమి దగ్గరైతే ఇలాగే మాట్లాడతారు

చంద్రబాబుకి PK కౌంటర్ : ఓటమి దగ్గరైతే ఇలాగే మాట్లాడతారు

ఓటమి దగ్గరైనప్పుడు ఎంతటి అనుభవం ఉన్న నేత అయినా కూడా వణికిపోతారంటూ ముఖ్యమంత్రి చంద్రబాబుపై వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ వ్యూహకర్త బీహార్ నేత ప్రశాంత్ కిషోర్ వ్యాఖ్యలు చేశారు.

ఓటమి దగ్గరైనప్పుడు ఎంతటి అనుభవం ఉన్న నేత అయినా కూడా వణికిపోతారంటూ ముఖ్యమంత్రి చంద్రబాబుపై వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ వ్యూహకర్త బీహార్ నేత ప్రశాంత్ కిషోర్ వ్యాఖ్యలు చేశారు. తెలుగుదేశం అధినేత ఏపీ సీఎం చంద్రబాబు తనను ‘బీహారీ బంధిపోటు’ అని విమర్శించడాన్ని తీవ్రంగా ఖండిస్తూ ఈ రకమైన వ్యాఖ్యలు ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు ప్రశాంత్ కిషోర్.
Read Also : వైసీపీది నేరగాళ్ళ ప్రకటన : టెలికాన్ఫరెన్స్ లో చంద్రబాబు

చంద్రబాబు మాట్లాడిన మాటలు తనకు పెద్ద ఆశ్చర్యంగా అనిపించట్లేదని, బీహారీ బంధిపోటు అంటూ తనను సంబోధించడం.. బీహార్‌పై మీ చెడు దృక్పథాన్ని బయటపెడుతోందంటూ విమర్శలు చేశారు. సోమవారం నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు ప్రశాంత్ కిషార్‌పై విమర్శల దాడి చేశారు. ఓట్లను తొలగించడం, నాయకులను బయపెట్టి పార్టీలు మార్పించడం వంటి పనులు ‘బీహారీ బంధిపోటు’ ప్రశాంత్ కిషోర్ చేస్తున్నాడంటూ చంద్రబాబు ఆరోపించారు.

Read Also : వైసీపీ నుంచి టీడీపీ గూటికి మాజీ ఎమ్మెల్యే

×