సెక్స్ వర్కర్లు అన్ని జాగ్రత్తలతో పని మొదలుపెడుతున్నారు.. వాళ్లకి SOPకూడా రెడీ

లాక్‌డౌన్ ముగిసింది.. మళ్లీ ఎవరిపనులు వారికి మొదలైపోయాయి. మరి సెక్స్ వర్కర్ల సంగతేంటి.. అన్నీ వ్యాపారాల్లో మాస్క్ పెట్టుకుని, గ్లౌజులు వేసుకుని జాగ్రత్తలు తీసుకోవచ్చు. సెక్స్ వర్కర

సెక్స్ వర్కర్లు అన్ని జాగ్రత్తలతో పని మొదలుపెడుతున్నారు.. వాళ్లకి SOPకూడా రెడీ

New Project

లాక్‌డౌన్ ముగిసింది.. మళ్లీ ఎవరిపనులు వారికి మొదలైపోయాయి. మరి సెక్స్ వర్కర్ల సంగతేంటి.. అన్నీ వ్యాపారాల్లో మాస్క్ పెట్టుకుని, గ్లౌజులు వేసుకుని జాగ్రత్తలు తీసుకోవచ్చు. సెక్స్ వర్కర్ల విషయంలో అది కుదురుతుందా.. మసాజ్ సెంటర్లకు కూడా అనుమతి ఇవ్వని ప్రభుత్వం వారి విషయంలో ఏం చేస్తుందనే అనుమానాలు మొదలయ్యాయి.

COVID-19 బారిన పడకుండా జాగ్రత్తలు తీసుకుంటూ తమ పని మళ్లీ మొదలుపెడతామని 3వేల మంది సెక్స్ వర్కర్లు బుధ్వార్ పెర్త్ ఏరియాలో నిశ్చయించుకున్నారు. వాళ్లలో చాలా మంది సొంతూళ్లకు వెళ్లిపోయారు. మరికొందరు ఎన్జీవోల సహాయంతో వెల్ఫేర్ ల ద్వారా పొట్టపోసుకుంటున్నారు. లాక్ డౌన్ సడలించడంతో ఫోన్ సెక్స్ లాంటి పనులు చేయాలని అనుకుంటున్నారట. సెక్స్ వర్కర్లలో కొందరు కస్టమర్లకు ఎక్స్ ట్రా జాగ్రత్తలు అందించాలనుకుంటున్నారు. దేశవ్యాప్తంగా సెక్స్ వర్కర్లకు గైడ్ లెన్స్ విడుదల చేశారు.

ఈ రెడ్ లైట్ ఏరియాలో ఒక్క కరోనా కేసు కూడా నమోదు కాలేదు. కంటైన్మెంట్ జోన్ ట్యాగ్, బారికేడింగ్ ట్యాగ్ లను తొలగించేశాం. సెక్స్ వర్కర్లలో ఎక్కువమంది వాళ్ల పని మొదలుపెట్టడానికి సిద్ధంగా లేరు. కొంతమంది మాత్రం ఆర్థిక కుంగుబాటు కారణంగా పనిని మళ్లీ మొదలుపెట్టేశారు. సెక్స్ వర్కర్లను కలిసేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ఆడియో, వీడియోల రూపంలో సర్క్యూలేట్ చేస్తున్నారు.

‘ఎందుకంటే కస్టమర్లతో సెక్స్ వర్కర్లు ఫిజికల్ కాంటాక్ట్ అవ్వాల్సి ఉంటుంది. మేమంతా ఎస్ఓపీ గైడ్ లైన్స్ పాటిస్తున్నాం. కానీ, కండోమ్ లు వాడటమనేది తప్పసిసరి. ప్రస్తుతం మాస్కులు, గ్లౌజులతో వ్యాపారం మొదలుపెట్టాం. త్వరలోనే థర్మల్ స్కానర్లు, కాలితో ఆపరేట్ చేసి వాడుకునే శానిటైజర్ లు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు.

 

ఫోన్ సెక్స్ అనేది సాధారణ మహిళల్లో ఎక్కువ స్థాయే. ఆల్రెడీ ఇప్పటికే ఈ పనిలో ఉంటే మిగతావారికి కూడా నేర్పించాల్సి ఉంటుంది. కానీ, సెక్స్ వర్కర్లు ఇంటి ముందర నిల్చోవడం లేదా కూర్చోవడం వంటివి చేయకూడదు. వారిని అడిగి హెచ్ఐవీ ఉన్నా దూరంగా ఉండటమే మంచిది.