16 టీడీపీ ఎంపీ అభ్యర్థులు వీరేనా ?

25 పార్లమెంటు స్థానాలకు TDP ఇంతవరకు అభ్యర్థులను ప్రకటించలేదు. శ్రీకాకుళం, విజయనగరం, ఏలూరు, విజయవాడ, మచిలీపట్నం, గుంటూరు, నరసరావుపేట, హిందూపురం, చిత్తూరు 9 స్థానాలకు సిట్టింగ్ ఎంపీలుగా ఉన్న రామ్మోహన్ నాయుడు, అశోక్ గజపతిరాజు, మాగంటి బాబు, కేశినేని నాని, కొనకల్ల నారాయణ, గల్లా జయదేవ్, రాయపాటి సాంబశివరావు, నిమ్మల కిష్ణప్ప, శివప్రసాద్లే మళ్లీ పోటీ చేయనున్నారు.
* అరకు పార్లమెంటు స్థానానికి కిషోర్ చంద్రదేవ్ పేరు దాదాపు ఖరారు అయినట్లు తెలుస్తోంది.
* విశాఖ స్థానానికి గీతం విద్యాసంస్థల ఛైర్మన్ భరత్ పేరు పరిశీనలో ఉంది.
* అనకాపల్లి స్థానానికి ఆడారి ఆనంద్, కాకినాడకు చలమలశెట్టి సునీల్ దాదాపు ఖరారైనట్లు సమాచారం.
* అమలాపురం ఎంపీ స్థానానికి మాజీ ఎంపీ హర్షకుమార్ పేరు పరిశీలిస్తున్నారు.
* రాజమండ్రికి మాగంటి రూప, ముళ్లపుడి రేణుక పోటీపడుతున్నారు.
* నరసాపురం స్థానానికి ఉండి ఎమ్మెల్యే శివరామరాజుని ఖరారు చేశారు.
* బాపట్ల స్థానానికి తాడికొండ సిట్టింగ్ ఎమ్మెల్యే శ్రావణ్ కుమార్ పేరు పరిశీలిస్తున్నారు.
* ఒంగోలుకు శిద్దా రాఘవరావు, నెల్లూరుకు బీదా మస్తాన్ రావు పేర్లు ఖరారైనట్లు సమాచారం.
* కర్నూలుకు కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి పేరు దాదాపు ఖాయమైంది.
* నంద్యాల పార్లమెంటు స్థానంలో మాండ్ర శివానంద్ రెడ్డికి ఓకే చెప్పారు.
* అనంతపురం ఎంపీ స్థానంలో ఈసారి జేసీ దివాకర్ రెడ్డికి బదులుగా ఆయన కుమారుడు జేసీ పవన్ రెడ్డి బరిలో దిగనున్నారు.
* కడపకు మంత్రి ఆదినారాయణరెడ్డి పేరు ఖరారైంది.
* తిరుపతికి పనబాకలక్ష్మికి ఓకే చెప్పినట్లు తెలుస్తోంది.
* రాజంపేట పార్లమెంటు స్థానానికి సత్యప్రభ, శ్రీనివాసరెడ్డిలో ఒకరిని ఖరారు చేసే అవకాశం ఉంది.
- అమలాపురం నలువైపులా పోలీస్ పికెట్లు
- Konaseema Tension : కోనసీమ ప్రజలు సంయమనం పాటించాలి-చంద్రబాబు నాయుడు
- JC Prabhakar Reddy : వైసీపీ బస్సుయాత్రపై జేసీ ప్రభాకర్ రెడ్డి సంచలన కామెంట్స్
- వైసీపీని ఓడిద్దాం.. రాష్ట్రాన్ని బాగు చేద్దాం
- AP Politics : ‘YCP ట్రాప్ లో పడొద్దు..టీడీపీతో పొత్తే బెటర్’అంటూ జనసేనానికి హరిరామజోగయ్య లెటర్
1Bald Head Drug : బట్టతల ఉన్నవారికి ఎగిరి గంతేసే గుడ్న్యూస్..!
2Indian Hockey : అద్భుత విజయంతో సూపర్-4లో హాకీ టీమిండియా
3Telangana Corona News Report : తెలంగాణలో కొత్తగా ఎన్ని కరోనా కేసులు అంటే..
4Ambassador Car: రెండేళ్లలో మళ్లీ రానున్న అంబాసిడర్ కార్
5Modi Tour: మోదీ చెన్నై పర్యటన.. నిధులు విడుదల చేయాలని సీఎం డిమాండ్
6KTR Davos Tour : తెలంగాణకు పెట్టుబడుల వెల్లువ.. ప్రముఖ కంపెనీలతో కీలక ఒప్పందాలు
7Yoga Mahotsav: ఆజాదీకా అమృత్ మహోత్సవ్.. 200దేశాల్లో యోగా మహోత్సవం
8Yoga Mahotsav : రేపు హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో యోగా మహోత్సవ్
9Mamata Banerjee: యూనివర్సిటీ ఛాన్స్లర్గా సీఎం.. బెంగాల్లో కొత్త చట్టం
10Shikhar Dhawan: నేల మీద దొర్లుతూ తండ్రి చేతిలో దెబ్బలు తింటున్న ధావన్
-
Fat : ఇవి కొవ్వును ఇట్టే కరిగించేస్తాయ్!
-
Balakrishna: నందమూరి ఫ్యామిలీ నుండి మరొకటి!
-
Ram Charan: ‘అధికారి’గా మారుతున్న చరణ్.. నిజమేనా..?
-
NBK107: జై బాలయ్య.. థియేటర్లు మార్మోగాల్సిందే!
-
Vikram: తెలుగులోనూ ‘విక్రమ్’ గ్రాండ్ రిలీజ్
-
Sarkaru Vaari Paata: సర్కారు వారి పాట రెండు వారాల కలెక్షన్స్.. ఎంతంటే?
-
Dental Care : ఇంట్లో లభించే పదార్ధాలతో నోటి,దంత సంరక్షణ ఎలాగంటే!
-
CLOVES : దంతాలు, చిగుళ్ల సమస్యతోపాటు, చక్కెర స్ధాయిలను తగ్గించే లవంగాలు!