ఆడుకుంటూ విషపు పాముపిల్లను మింగేసిన పిల్లాడు

మా పిల్లాడు అస్సలు పేచీ పెట్టడు..బొజ్జనిండా పాలు తాగించి కూర్చోపెడితే చక్కగా ఆడుకుంటాడని తల్లులు మురిసిపోతుంటారు. కానీ ఆడుకునే పిల్లల్ని అలా వదిలేయకూడదు..వారు ఆడుకుంటూ ఆడుకుంటూ చేతికి అందిన వస్తువుల్ని నోట్లో పెట్టేసుకుంటారు.అలా పలు సందర్భాల్లో చిన్నారులకు ప్రాణాపాయం రావచ్చు.. అదిగో అటువంటిదో ఓ బుజ్జాయికి వచ్చింది. చక్కగా ఆడుకుంటున్నాడు కదాని తల్లి తన పనిలో పడింది. మధ్య మధ్యలో చూసుకుంటూనే ఉంది. కానీ జరగాల్సిన ప్రమాదం జరిగనే జరిగింది. ఆ బుజ్జాయి ఆడుకునే చోటికి ఓ … Continue reading ఆడుకుంటూ విషపు పాముపిల్లను మింగేసిన పిల్లాడు