లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ
LIVE TV
LIVE TV
× లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ

మూడో భర్తతో విడాకులు.. స్పందించిన నటి..

Published

on

Vanitha Vijayakumar: సీనియర్ నటులు మంజుల, విజయ్ కుమార్ దంపతుల పెద్దకూతురు వనితా విజయ్ కుమార్ పేరు ఎప్పుడూ ఏదోఒక వివాదంలో వినిపిస్తూనే ఉంటుంది. వనిత జూన్ 27న పీటర్ పాల్‌ను వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. ఇది ఆమెకు మూడో పెళ్లి కావడంతో మీడియా బాగా ఫోకస్ చేసింది.

ఇటీవలే వనిత 40వ పుట్టినరోజును గోవాలో గ్రాండ్ సెలబ్రేట్ చేశాడు పీటర్ పాల్. ఇద్దరు హ్యాపీగానే ఉన్నారనుకుంటుండగా.. వారు విడిపోయారని, వనిత భర్తను ఇంటినుంచి గెంటేసిందని వార్తలు వచ్చాయి. తాజాగా ఈ వార్తలపై ట్విట్టర్ వేదికగా స్పందించింది వనిత.

https://www.instagram.com/p/CGCgjupDL23/?utm_source=ig_web_copy_link

పెళ్లైన కొద్దిరోజులకే భర్త అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరిన సమయంలో చాలా భయపడ్డానని.. ఇప్పుడు మేం విడిపోయామని వస్తున్న వార్తలు వాస్తవం కాదని, బోల్డ్ లేడీ అయిన తాను ఇలాంటివి చాలా చూశానని తప్పుడు ఆర్టికల్స్ చూసి మమ్మల్ని అపార్థం చేసుకోకండి.. కొందరు ఎదుటివారి బాధలో కూడా సంతోషాన్ని వెతుక్కుంటారని వనిత వరుస ట్వీట్లు చేసింది.