మగాళ్లకు మాత్రమే వస్తున్న వైరస్

Virus: అమెరికాలో ఆల్రెడీ వందల కొద్దీ మగాళ్లు దీని బారిన పడ్డారు. నరాల్లో రక్తం గడ్డకట్టుకుపోవడం, జ్వరం వచ్చి తగ్గిపోతుండటం, ఊపిరితిత్తుల సమస్య లాంటి సమస్యలు 40శాతం మందిలో కనిపిస్తే మిగిలిన వారు ప్రాణాలు కోల్పోయారని సైంటిస్టులు కనుగొన్నారు. నేషనల్ ఇన్‌స్టిట్యూట్స్ ఆఫ్ హెల్త్ ఈ జబ్బును గురించి కనుగొన్నారు. దీనికి వెక్సాస్ అనే పేరు పెట్టి పరిశోధనలు మొదలుపెట్టారు. 2వేల 500మంది నుంచి సమాచారం సేకరించి వ్యాక్సిన్ కోసం ప్రయత్నిస్తున్నారు. ‘ఈ సమస్యతో వస్తున్న చాలా … Continue reading మగాళ్లకు మాత్రమే వస్తున్న వైరస్