Viral Video: పెళ్లి జరుగుతుండగా ఫోన్లో ముగినిపోయిన వరుడు.. బ్రేక్ అప్ చెప్పేసిన వధువు
సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఒక వీడియోను చూస్తే ఇందుకు భిన్నంగా కనిపిస్తుంది. పెళ్లి చాలా ఘనంగానే జరిగింది. అతిథులు కూడా వందల సంఖ్యలో వచ్చారు. అన్నీ అనుకున్నట్లే జరిగాయి. వధూవరులు చేతిలో చేయి వేసి జంట వీడలేదు

Viral Video: అందరి జీవితాల్లో అతి ముఖ్యమైందని పెళ్లే. ఎక్కువ మంది బంధువులను, స్నేహితులను పిలిచి ఘనంగా చేసుకోవాలని అనుకుంటారు ఎవరైనా. పెళ్లికి వచ్చిన ప్రతి ఒక్కరిని పలకరిస్తూ అభినందనలు తీసుకుంటారు. ఇక మరొకవైపు తన జీవితంలో భాగస్వామ్యమయ్యే తోడుకు ఆ సమయం నుంచి ప్రాధాన్యత ఉంటుంది. చేతిలో చేయి వేసి ఇంకెప్పుడూ వీడననే ప్రమాణాలు ఆ క్షణం నుంచే ప్రారంభం అవుతాయి. ప్రపంచంలో ఎన్నున్న తన తరువాతే ఇక అవన్నీ. కనురెప్పలు భాగస్వామిని వీడవు.
Karnataka Politics: ప్రభుత్వం ఏర్పడి 34 మంత్రులు వచ్చినా ప్రతిపక్ష నేత ఎవరో తేల్చుకోని బీజేపీ
కానీ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఒక వీడియోను చూస్తే ఇందుకు భిన్నంగా కనిపిస్తుంది. పెళ్లి చాలా ఘనంగానే జరిగింది. అతిథులు కూడా వందల సంఖ్యలో వచ్చారు. అన్నీ అనుకున్నట్లే జరిగాయి. వధూవరులు చేతిలో చేయి వేసి జంట వీడలేదు. అయితే వరుడు వధువును ఏమాత్రం పట్టించుకోకుండా ఫోన్లో మునిగిపోయాడు. పెళ్లి వేదిక నుంచి బయటికి వస్తుండగా తీసిన ఈ కింది వీడియోలో అతడు ఫోన్లో మునిగిపోయాడో చూడొచ్చు. ఈ వీడియో చూసేవారికే అనిపిస్తుంది గురుడి వైవాహిక జీవితం ఇక ముగిసినట్టే అని. అనుకున్నట్లుగానే జరిగింది.
My body is here with you, but my mind is outside of town pic.twitter.com/IcC6jh4FWT
— Mahuntsu (@Mahuntsu) June 2, 2023
ఫోన్కు అడిక్ట్ అయిపోయిన అతడికి వధువు బ్రేక్ అప్ చెప్పేసింది. ఈ వీడియోను షేర్ చేస్తూ నెటిజెన్లు కూడా తమ అభిప్రాయాలు చెబుతున్నారు.
This is so disrespectful
— Gaëtan-Dauphin Nzowo (@GNzowo) June 3, 2023
A few moments later… pic.twitter.com/31ccI8CKx3
— Israel Phiri (@israelphiri) June 3, 2023
Was he forced into this marriage because this is crazy
— Somto (@Ogcsn) June 3, 2023
I genuinely want to know what he was doing and why she wasn’t bothered
— Dr King Winter (@I_Am_Winter) June 4, 2023
Imagine on your day not being happy.
This man was either forced or doesn’t love this lady.
Why getting married then ?
Well let’s mind our own issues.— King K.. (@khukzaca) June 3, 2023
Guys, y’all are more concerned of the phone. Did y’all see a major red flag there by 0:30 😱 she is getting herself into a mess
— Pontsho Malatji (@pontsho_mp) June 3, 2023