Viral Video: ఏనుగుల గుంపు హాయిగా ఎలా నిద్రపోతుందో చూశారా.. ఆకట్టుకుంటున్న క్యూట్ వీడియో
అడవిలో చెట్ల మధ్య, హాయిగా నిద్రపోతున్న వాటిని అలా చూస్తుంటే ఎంత బాగుందో అనిపించకమానదు. చైనాకు సంబంధించిన వీడియో ఇది. చైనాలో ఒక ఏనుగుల గుంపు వలస వెళ్తూ అలసిపోయింది. పైగా వాతావరణం కూడా సరిగ్గా లేకపోవడంతో దారిలో అన్నీ కలిసి విశ్రాంతి తీసుకున్నాయి.

Viral Video: ఏనుగులు సాధారణంగా గుంపులుగానే కలిసుంటాయి. ఏనుగులన్నీ కలిసి వెళ్లడం చాలా మంది చూసే ఉంటారు. కానీ, అవన్నీ కలిసి ఒకేచోట, ఒకేసారి నిద్రపోతే ఎలా ఉంటుందో ఎప్పుడైనా చూశారా? లేదు కదూ. అయితే ఈ వీడియో చూడండి. గుంపులుగా ఏనుగులు నిద్రపోతుంటే ఎలా ఉంటుందో మీకే తెలుస్తుంది.
ISRO: ఎల్‌వీఎమ్3 రాకెట్ ప్రయోగం విజయవంతం.. 36 ఉపగ్రహాలతో దూసుకెళ్లిన రాకెట్
అడవిలో చెట్ల మధ్య, హాయిగా నిద్రపోతున్న వాటిని అలా చూస్తుంటే ఎంత బాగుందో అనిపించకమానదు. చైనాకు సంబంధించిన వీడియో ఇది. చైనాలో ఒక ఏనుగుల గుంపు వలస వెళ్తూ అలసిపోయింది. పైగా వాతావరణం కూడా సరిగ్గా లేకపోవడంతో దారిలో అన్నీ కలిసి విశ్రాంతి తీసుకున్నాయి. నేలపై, చెట్ల మధ్య వరుసగా.. ఒకదాని పక్కన మరోటి పడుకున్నాయి. వాటిని పైనుంచి డ్రోన్ ద్వారా తీసిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. చాలా మంది నెటిజన్లు ఈ దృశ్యాన్ని చూసి అద్భుతం, వావ్ అంటున్నారు.
Wild elephant herd migrating in China all sleep together
Via The Sun pic.twitter.com/qoyBCilOqE
— Gabriele Corno (@Gabriele_Corno) March 19, 2023