Telugu News
లేటెస్ట్IPL 2021ట్రెండింగ్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTఫోటో గ్యాలరీవీడియోలు
LIVE TV
LIVE TV
× లేటెస్ట్IPL 2021ట్రెండింగ్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTఫోటో గ్యాలరీవీడియోలులైఫ్ స్టైల్టెక్నాలజీ
Advertisement

Viral

Viral Video : భోజనానికి ముందు దేవుడిని ప్రార్థించాలని కుక్కలకు ఎలా నేర్పిస్తుందో..

Updated On - 4:16 pm, Mon, 3 May 21

Woman Teaching Puppies To Pray Before A Meal

woman teaching puppies to pray before a meal : ఈ భూమ్మీద మనుషులను పుట్టించిన దేవుడు సకల జీవరాశుల్ని కూడా పుట్టించాడు. అనా అన్ని జీవరాశులతో పాటు అన్ని వనరుల్ని ఇచ్చాడు. సృష్టి, స్థితి, లయ కారుకులైన భగవంతుడు జీవకోటిని ఎన్నో ఇచ్చిన దేవుడిని భోజనానికి ముందు తలచుకోవాలని..ప్రార్థించుకోవాలని పెద్దలు చెబుతుంటారు. కానీ మనం అది పాటిస్తున్నామా? అంటే కాస్త ఆలోచిస్తాం.

కానీ అలా మనకు ఆహారాన్ని పెట్టే భగవంతుడిని ప్రార్థించుకోవాలని ఓ మహిళ తన కుక్కలకు చక్కగా నేర్పుతోంది. ఆ కుక్కలు కూడా చాలా శ్రద్ధగా..భక్తిగా ఆమె చెప్పినట్లే వింటూ కళ్ల ముందు ప్లేటుల్లో ఆహారం ఉన్నా సరే ఏమాత్రం తినటానికి యత్నించకుండా చక్కగా తమ యజమానురాలు చెప్పినట్లే చేశాయి. పైగా యజమాని శ్లోకం చదువుతుంటే ఎంతో శ్రద్ధగా విన్నాయి. ఆమె శ్లోకం పాడటం పూర్తి అయ్యాక తినమని చెప్పాకనే అవి ఆహారాన్ని తిన్నాయి. దీనికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ఈ వీడియోలో ఓ మహిళ తన రెండు కుక్కలను చెరో పక్కన పెట్టుకుని వాటికి తినటానికి ఆహారం ప్లేట్లను వాటి ముందే పెట్టింది. ఆ తరువాత చక్కగా ఆమె ప్రార్థన మొదలు పెట్టింది. అలా ఆమె పాట పాడుతుంటూ ఆ కుక్కలు రెండూ ఆకలి వేస్తున్నాగానీ..అలా ప్రార్థన పూర్తి అయ్యేంత వరకూ తినటానికి యత్నించలేదు. ప్రార్థన పూర్తి అయ్యాక ఆమె తినమని చేతులతో చెప్పిన తరువాతనే అవి గబగబా వచ్చి తిన్నాయి. ఈ వీడియోను ఆమె స్నేహితురాలు వైశాలి మాధుర్ తన ట్విట్టర్ లో షేర్ చేశారు.

300x250 Sub TelDrcarebanner 300x250 Dow
Covid Is Airborne, Scientists Seek Ventilation Overhaul To Address Airborne Germs
International1 second ago

Covid Is Airborne : కొవిడ్ గాల్లోనూ వ్యాపిస్తోంది.. వెంటిలేషన్ ఒక్కటే తీవ్రతను తగ్గించగలదు..

Doctor Kissed Corona Dead Body 
Latest11 mins ago

doctor kissed corona body : కరోనా మృతదేహాన్ని ముద్దు పెట్టుకున్న డాక్టర్..

India Covid
Latest16 mins ago

India : ఊపిరి పీల్చుకొనే శుభవార్త

Brother Search For Sister Dead Body In Delhi
Latest32 mins ago

బతకటానికి బెడ్ కోసం ఆరాటం..చనిపోతే మృతదేహం కోసం పోరాటం : కరోనా కాలంలో..ఆస్పత్రుల తీరు

Ycp Mp
Andhrapradesh34 mins ago

YCP MP : సుప్రీంకోర్టుకు చేరిన రఘురామ అరెస్టు వ్యవహారం

Covid 19 Case Trajectory Shows Second Wave Is Ebbing (1)
Latest35 mins ago

Covid-19 case : దేశంలో సెకండ్ వేవ్ పీక్.. యాక్టివ్ కేసులు తగ్గుతున్నాయి..

Covid 19 Vaccine Certificate (1)
Latest1 hour ago

COVID-19 Vaccine Certificate : కొవిడ్-19 వ్యాక్సిన్ సర్టిఫికేట్ డౌన్‌లోడ్ చేసుకోండిలా..

Car Flame
International1 hour ago

America : హ్యాండ్ శానిటైజర్ రాసుకున్నాడు..కారు తగలబడింది, వీడియో వైరల్

Israel Gaza Why Is The Region Blurry On Google Maps
International2 hours ago

Israel-Gaza : ఇజ్రాయెల్-గాజా: గూగుల్ మ్యాప్స్‌లో ఈ ప్రాంతం ఎందుకు బ్లర్‌గా ఉందంటే?

Doctor
Latest2 hours ago

Jalgaon : ఓ వైపు..బర్త్ డే, 270 మంది రోగులను కాపాడిన డాక్టర్..హాట్సాఫ్

Israel Gaza Conflict
International2 hours ago

Israel-Gaza Conflict : గాజాలో బాంబుల వర్షం.. ఉగ్రవాదులు హతమయ్యేవరకు దాడులు ఆపబోం..

Corona Tongue Symptoms, Corona Tongue
Latest3 hours ago

Corona Tongue: మీ నాలుక ఇలా మారిందా? కరోనాలో కొత్త లక్షణం.. కొవిడ్‌ టంగ్‌

Lockdown To Become More Intense In Kerala From Today
Latest3 hours ago

Kerala: నాలుగు జిల్లాల్లో ట్రిపుల్ లాక్‌డౌన్

Black Fungus Terror In Telugu States
Andhrapradesh3 hours ago

Black Fungus : తెలుగు రాష్ట్రాల్లో బ్లాక్ ఫంగస్ టెర్రర్, ఏపీలో ముగ్గురు, తెలంగాణలో ఇద్దరు మృతి

Covaxin
Latest3 hours ago

Covaxin : తెలంగాణలో కోవాగ్జిన్ టీకాకు తాత్కాలిక బ్రేక్

Pooja Hegde
Latest4 weeks ago

Pooja Hegde:’పూజా’ కుర్రాళ్ల చూపు తిప్పుకోనివ్వడం లేదుగా…ఫొటోస్

Mahlagha Jaberi Bikini Pics
Latest1 month ago

Mahlagha Jaberi:అచ్చం ఐశ్వర్యరాయ్ లా కనిపించే జబేరి బికినీ ఫోటోస్..

Sree Mukhi
Latest1 month ago

Sree Mukhi : పుష్ప మూవీ ఫస్ట్ మీట్..యాంకర్ శ్రీముఖి ఫొటోస్

Vakeelsaab
Latest1 month ago

Vakeel Saab : వకీల్ సాబ్ నివేదిత థామస్ ఫొటోలు

Anupama Parameswaran
Latest2 months ago

అనుపమా పరమేశ్వరన్ క్యూట్ ఫొటోస్

Latest2 months ago

సోకులతో సెగలు రేపుతున్న రాయ్ లక్ష్మీ

Latest2 months ago

రీతు వర్మ బర్త్‌డే స్పెషల్ ఫొటోస్

Latest2 months ago

శ్వేతా పరషార్ ఫొటోస్

Latest2 months ago

మిలమిల మెరుస్తున్న మల్లికా షెరావత్..

anasuya
Latest2 months ago

అ అంటే అందం.. అ అంటే అనసూయ..

Latest2 months ago

ఫరియా అబ్దుల్లా ఫొటోస్

Latest3 months ago

సయామీ ఖేర్ ఫొటోస్

Latest3 months ago

‘అన్నమయ్య’ కస్తూరి ఇప్పుడెలా ఉందో చూశారా!

Latest3 months ago

మత్తెక్కిస్తున్న మౌనీ రాయ్..

Latest3 months ago

యాంకర్ మంజూష లేటెస్ట్ ఫొటోస్

Raghu Rama Krishnam Raju
Exclusive2 days ago

రఘురామకృష్ణంరాజు కాల్ లిస్ట్..

G
Exclusive3 days ago

బంగారానికి కరోనా కాటు

O New Covid
Exclusive4 days ago

కరోనా మరణం లేని ఓ రోజు

Ap Assembly
Exclusive4 days ago

మే 20 నుంచి ఏపీ అసెంబ్లీ స‌మావేశాలు

Most Of India Should Be Loc
Exclusive4 days ago

6 నుంచి 8 వారాలు లాక్‏డౌన్

Children
Exclusive4 days ago

పిల్లలకు కరోనా వ్యాక్సిన్

High Court Key Comments
Exclusive6 days ago

సడన్‌గా లాక్‌డౌన్ అంటే ఎలా?

Lockdown From Tomorrow
Exclusive6 days ago

రేపటి నుంచి తెలంగాణలో పది రోజుల లాక్‎డౌన్

Us Navy Seizes Huge Weapons In Arabian Sea
Exclusive6 days ago

వామ్మో..ఈ ఆయుధాలతో చిన్నపాటి యుద్ధమే చేయొచ్చు

Bjhrth
Exclusive6 days ago

భారత్‎పై విరుచుకుపడ్డ మరో భయంకరమైన వైరస్

Lockdown Final Decision
Exclusive Videos7 days ago

తెలుగు రాష్ట్రాల్లో పూర్తి లాక్‎డౌన్ పెట్టాలి

Ap
Exclusive Videos7 days ago

ఏపీలో కరోనా భయం.. భయం..

Lockdown Starts From Today In Karnataka
Exclusive Videos7 days ago

నేటి నుంచి మే 24 వరకు కఠిన లాక్‌డౌన్

India Sees Slight Dip
Exclusive Videos7 days ago

దేశంలో తగ్గిన కరోనా కేసుల సంఖ్య

Kcr Doctors
Exclusive1 week ago

కేసీఆర్ కీలక నిర్ణయం.. తెలంగాణలో 50 వేల డాక్టర్ల నియామకాలు

300x250 Down