Telugu News
లేటెస్ట్క్రీడలుట్రెండింగ్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTఫోటో గ్యాలరీవీడియోలు
LIVE TV
logo
LIVE TV
× లేటెస్ట్క్రీడలుట్రెండింగ్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTఫోటో గ్యాలరీవీడియోలులైఫ్ స్టైల్టెక్నాలజీ

Latest

Excited Dog: ఆత్రం ఎక్కువైన పెంపుడు కుక్క.. పూసాలు కదిలించింది

జంతు ప్రేమికులకు తమ చుట్టూ పెంపుడు జంతువులు తిరుగుతుంటే అదో రకమైన ఎనర్జీ క్రియేట్ అవుతుందట. వీటిల్లో కుక్కులు ముందు ఉంటాయనేది నిజం.

Publish Date - 2:12 pm, Thu, 15 July 21

New Project

Excited Dog: జంతు ప్రేమికులకు తమ చుట్టూ పెంపుడు జంతువులు తిరుగుతుంటే అదో రకమైన ఎనర్జీ క్రియేట్ అవుతుందట. వీటిల్లో కుక్కులు ముందు ఉంటాయనేది నిజం. అవెప్పుడూ ఫన్ క్రియేట్ చేయడం కోసం ఎదురుచూస్తూనే ఉంటాయి. కాకపోతే రీసెంట్ గా తన పెంపుడు కుక్క కారణంగా ఓ వ్యక్తి దారుణమైన ఎక్స్‌పీరియన్స్ ఫేస్ చేశాడు.

అమెరికాలోని మైనెలో ఉండే డెక్లాన్ కు జరిగిన ఈ ఘటన సోషల్ మీడియాలో వైరల్ అయింది. కారులో నుంచి బయటకు దిగుతూ తన కుక్క పట్టుకోవడానికి కట్టె విసిరాడు. దాని కోసం పరిగెత్తిన కుక్క డోర్ తెరిచి దిగిన ఆ వ్యక్తి కాలికి తగులుకుంటూ వెళ్లేందుకు ప్రయత్నించింది. అతని కాళ్లలో అడ్డంపడటంతో వెంటనే కిందపడిపోయాడు.

అనూహ్యమైన రియాక్షన్ తో తలకు గట్టి దెబ్బతగిలాక లేచి నిలబడ్డానికి తంటాలు పడ్డాడు. లేచాక హమ్మయ్య అని చూస్తుండగా కట్టెముక్కను తీసుకొచ్చి మళ్లీ విసరమంటూ నిల్చొంది ఆ కుక్క. వీడియో పోస్టు చేసిన వ్యక్తి కొద్దిపాటి గాయాలతోనే కారు దిగిన వ్యక్తి బయటపడ్డాడని ఎటువంటి ప్రమాదం లేదని చెప్పాడు.

ఇక వీడియో చూసిన నెటిజన్లు కుక్కను హ్యాండిల్ చేయడం రావాలంటూ సూచనలిస్తూనే, ఆ కుక్కను తిట్టిపోస్తున్నారు. మరొకరేమో తనకు కూడా కుక్కలతో ఇలాంటి ఎక్స్ పీరియన్స్ అయిందని, క్రికెట్, టెన్నిస్ ఆడిస్తే బంతి ఎక్కడ పడినా తీసుకొచ్చి ఇస్తాయంటూ కామెంట్లు చేస్తున్నారు.

Continue Reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Advertisement shastrabam
Masterminds Image Comp
india10 mins ago

Epf : ఈపీఎఫ్ ఖాతాల్లో త్వరలో వడ్డీ జమచేయనున్న ఈపీఎఫ్ఓ

Crime News14 mins ago

Himachal Bridge : విరిగిపడ్డ కొండచరియలు..9మంది పర్యాటకులు మృతి

Latest15 mins ago

HBD Kaikala Satyanarayana : నవరస నటనా సార్వభౌముడికి చిరంజీవి జన్మదిన శుభాకాంక్షలు

Latest18 mins ago

UNESCO : రామప్ప దేవాలయానికి ప్రపంచ గుర్తింపు

Latest23 mins ago

Tamannaah: మిల్కీ బ్యూటీ మరో ఐటెం నెంబర్.. ఈసారి మెగాహీరోతో!

Latest28 mins ago

Cricket Ball: ట్యాంకులో పడిన బాల్ తీయబోయి ఇద్దరు యువకులు..

Latest29 mins ago

Priya Malik : మెడల్ గెలిచిందనుకుని ప్రియాకు కంగ్రాట్స్ చెప్పిన ఇషాంత్..తర్వాత

International37 mins ago

Amazon Jeff Bezos : అమెజాన్ బాస్‌ను ఏలియన్స్ కిడ్నాప్ చేశారు అంటూ పుకార్లు

Latest47 mins ago

Metro Station: మెట్రో స్టేషన్లో సూసైడ్‍కు యత్నించిన మహిళను కాపాడిన పోలీసులు

Latest51 mins ago

Maharashtra : ఎప్పుడు నీళ్లలోనే ఉండాలా, వీధిలో మొసలి విహారం

Latest57 mins ago

Bijili Mahadev Temple : ఏడాదికోమారు శివలింగంపై పిడుగులు….మహిమాన్వితమైన పిడుగుల పరమేశ్వరాలయం..ఎక్కడంటే..

Latest1 hour ago

UP Elections : అయోధ్య నుంచి బరిలోకి యోగి ఆదిత్యనాథ్!

Latest1 hour ago

Tokyo Olympics 2020 : స్విమ్మింగ్ లో స్వర్ణం సాధించిన 100వ ర్యాంక్ కుర్రాడు

Latest1 hour ago

Ishq Video Song: సిద్ శ్రీరామ్ పాట.. అందంగా.. హాయిగా!

Latest1 hour ago

NCPCR : 10 ఏళ్లకే 37.8 శాతం మందికి ఫేస్ బుక్ అకౌంట్, పరిశోధనలో విస్తుపోయే నిజాలు

Latest24 hours ago

Salony Luthra : ‘భానుమతి & రామకృష్ణ’ ఫేమ్ సలోని లూత్రా పిక్స్..

Latest1 day ago

Shamita Shetty : శిల్పా శెట్టి సిస్టర్ షమితా శెట్టి ఫొటోస్..

Latest2 days ago

Regina Cassandra : డస్కీ బ్యూటీ రెజీనా పిక్స్..

Latest2 days ago

Pooja Ramachandran : పరువాల పూజా రామచంద్రన్..

Latest3 days ago

Sadaa : సదా.. గ్లామర్ ఏమాత్రం తగ్గలేదుగా..

Latest3 days ago

Kajal Aggarwal : గంగానదిలో కాజల్ బోట్ రైడింగ్..

Latest4 days ago

Shriya Sharma : సోకులతో సెగలు రేపుతున్న శ్రియా శర్మ..

Latest4 days ago

Genelia Deshmukh : ఇన్‌స్టాలో సందడి చేస్తున్న జెనీలియా..

Latest5 days ago

Sitara Ghattamaneni : సితార బర్త్‌డే ఫొటోస్..

Latest5 days ago

Upasana Konidela : ఉపాసన బర్త్‌డే స్పెషల్ ఫొటోస్..

Latest5 days ago

Amala Paul : రెయినీ సీజన్‌లో రెచ్చగొడుతుందిగా..

Latest6 days ago

Niharika Kaur : నిలువెల్లా నిషా ఎక్కిస్తున్న నిహారికా..

Latest1 week ago

Sitara Ghattamaneni : సితార పాప క్యూట్ ఫొటోస్..

Latest1 week ago

Maanayata Dutt : సోషల్ మీడియాలో సంజయ్ దత్ వైఫ్ వైరల్ పిక్స్..

Latest1 week ago

Aditi Balan : ‘కోల్డ్ కేస్’ ఫేమ్ అదితి బాలన్ ఫొటోలు చూశారా..

Exclusive2 hours ago

బిరబిరా కృష్ణమ్మ పరుగులెడుతోంది..!

Exclusive2 hours ago

నోకియా 4జి.. అదిరిపోయే ఫీచర్లు

Exclusive2 hours ago

లష్కర్ బోనాల సందడి

Exclusive Videos9 hours ago

తెలంగాణకు పెట్టుబడుల వరద

Exclusive Videos9 hours ago

ఏపీలో బీజేపీ, వైసీపీ మాటల యుద్ధం

Exclusive Videos10 hours ago

భారత్‎కు 12 మెడల్స్ వస్తాయి

Exclusive Videos10 hours ago

కళ వెనుక కష్టాలు ..!

Exclusive Videos19 hours ago

ఈటల‏పై మొదటిసారి స్పందించిన కేసీఆర్

Exclusive Videos20 hours ago

దళితబంధుపై కేసీఆర్ ఫోకస్

Exclusive1 day ago

కేటీఆర్.. మాస్‌కి మాస్.. క్లాస్‌కి క్లాస్

Exclusive Videos1 day ago

వ్యూహం ఫలించలేదా?

Exclusive Videos1 day ago

కట్నంగా నల్లకుక్క, తాబేలు అడిగిన వరుడు

Exclusive Videos1 day ago

ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలి

Exclusive Videos1 day ago

హుజూరాబాద్‎లో రసవత్తరంగా రాజకీయం

Exclusive Videos1 day ago

కాలానుగుణంగా మారుతున్న రాజకీయాలు

Masterminds Image Comp