లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ
LIVE TV
LIVE TV
× లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ

Andhrapradesh

విశాఖలో డ్రగ్స్ దందా గుట్టురట్టు చేసిన పోలీసులు

Published

on

drugs rocket busted vsp

visakha police busted drugs rocket, five arrested :  విశాఖలో మరో డ్రగ్స్ దందా గుట్టునురట్టు చేశారు పోలీసులు. స్పెషల్ బ్రాంచ్ పోలీసులు చాకచక్యంతో ఓ డ్రగ్స్ ముఠా ఆటకట్టించారు. అందులో భాగంగా ఐదుగురు వ్యక్తులను అరెస్టు చేసారు. అరవింద్ అగర్వాల్, కనపర్తి సాహిల్, బిల్లా చంద్రశేఖర్ అలియాస్ బిల్లా, మైఖేల్ వెల్ కం, మురళీధర్‌లను అరెస్టు చేయగా….అశోక్ అనే మరో నిందితుడు పరారీలో ఉన్నాడు. పోలీసులు అతని కోసం గాలింపు చేపట్టారు.

అరెస్ట్ చేసిన వారి వద్ద నుంచి పోలీసులు 33కు పైగా ఎల్.ఎస్.డీ. బ్లాట్స్ స్వాధీనం చేసుకున్నారు. యువత, విద్యార్ధులే టార్గెట్‌గా డ్రగ్స్ ముఠా దందా నిర్వహిస్తున్నట్లు గుర్తించిన పోలీసులు మూడు రోజుల వ్యవధిలో ఆరుగురు డ్రగ్స్ స్మగ్లర్స్‌ ను అరెస్టు చేశారు.నవంబర్ 21న టాస్క్ ఫోర్స్ కి చిక్కిన సర్వేశ్వరరెడ్డి అనే ఇంటర్ స్టేట్ డ్రగ్ స్మగ్లర్‌ సర్వేశ్వర్ రెడ్డి నుంచి గంజాయి, చరస్ స్వాధీనం చేసుకున్నారు.


Continue Reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *