విశాఖలో డ్రగ్స్ దందా గుట్టురట్టు చేసిన పోలీసులు

visakha police busted drugs rocket, five arrested :  విశాఖలో మరో డ్రగ్స్ దందా గుట్టునురట్టు చేశారు పోలీసులు. స్పెషల్ బ్రాంచ్ పోలీసులు చాకచక్యంతో ఓ డ్రగ్స్ ముఠా ఆటకట్టించారు. అందులో భాగంగా ఐదుగురు వ్యక్తులను అరెస్టు చేసారు. అరవింద్ అగర్వాల్, కనపర్తి సాహిల్, బిల్లా చంద్రశేఖర్ అలియాస్ బిల్లా, మైఖేల్ వెల్ కం, మురళీధర్‌లను అరెస్టు చేయగా….అశోక్ అనే మరో నిందితుడు పరారీలో ఉన్నాడు. పోలీసులు అతని కోసం గాలింపు చేపట్టారు. అరెస్ట్ చేసిన … Continue reading విశాఖలో డ్రగ్స్ దందా గుట్టురట్టు చేసిన పోలీసులు