‘ఆగష్టు 15నాటికి వ్యాక్సిన్ తయారీ చేయడానికి రాత్రింబవళ్లు కష్టపడుతున్నాం’

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

కరోనావైరస్‌తో పోరాడేందుకు వ్యాక్సిన్ తయారుచేసే క్రమంలో ఇండియా మరింత ఉత్సాహంగా పోరాడుతుంది. మరో ఆరు వారాల్లో మనుషులపై ప్రయోగం చేయనున్నారు. భారత్ బయోటెక్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ అన్‌లిస్టెడ్ వ్యాక్సిన్ మేకర్ మానవులపై ప్రయోగాలు చేయడంలో అప్రూవల్ దక్కించుకుంది. ఈ వారం ఆరంభంలో ప్రయోగాత్మకంగా దీనిని లాంచ్ చేశారు. ఇండియాకు సంబంధించిన అపెక్స్ మెడికల్ రీసెర్చ్ బాడీ ప్రోసెస్ ను ఇప్పటికే మొదలుపెట్టేసింది.

ప్రజారోగ్యం రీత్యా ఆగష్టు 15నాటికి మొత్తం పూర్తి చేసుకుని క్లినికల్ ట్రయల్స్ కోసం సిద్ధం చేయనున్నారు. ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ కథనం ప్రకారం.. జులై 2న రాసిన లెటర్లో క్లినికల్ ట్రయల్ సైట్స్‌లో బ్లూమ్ బర్గ్ సైట్ లో వివరాలు వెల్లడించారు. అతి ప్రాధాన్యమైన ప్రాజెక్టులలో ఒకటిగా దీనిని గవర్నమెంట్ రెడీ చేస్తుంది.

భారత్ బయోటెక్ వ్యాక్సిన్ తయారుచేసిన వ్యాక్సిన్ మనుషులపై ప్రయోగించడంలో సక్సెస్ కాలేదు. అంటే ఎఫెక్టివ్ గా కాదు. అమెరికా, చైనా డ్రగ్ మేకర్స్ నుంచి మరింత త్వరలో వ్యాక్సిన్ రానున్నట్లు అధికారులు చెబుతున్నారు. నెలల క్రితమే హ్యూమన్ క్లినికల్ ట్రయల్స్ మొదలైపోయాయి. ప్రస్తుతం టెస్టింగ్ లోని చివరి మూడు దశల్లో ఉన్నారు.

ఇండియా అర్జెంట్ గా కరోనావైరస్ నుంచి దేశ ప్రజలను కాపాడుకునేందుకు 6లక్షల 40వేల మందిని కాపాడుకోవాలని ప్రయత్నిస్తున్నారు. ఆసియాకు చెందిన 18వేల 600 మందికి పైగా మృతి చెందారు. మెడికల్ పరంగా కావాల్సిన సదుపాయాలను అత్యంత త్వరగా సమకూర్చాలని ప్రయత్నిస్తున్నారు.

ఏదైనా మందు తయారు చేయడంలో ఇలాంటి వేగవంతమైన అభివృద్ధి చాలా అవసరం. ఇతర దేశాల కంటే ముందు మందు కనిపెట్టాలని మణిపాల్ యూనివర్సిటీకి చెందిన మెడికల్ రీసెర్చర్ అనంత్ భాన్.. ట్విట్టర్ లో వెల్లడించారు. ‘భారత్ బయోటెక్ టార్గెట్ రీచ్ అయ్యేందుకు కష్టపడుతుంది. ప్రాజెక్టులో భాగంగా అన్ని క్లినికల్ ట్రయల్స్‌ సైట్స్‌లో ఇన్వాల్వ్ అవుతున్నామని’ ఐసీఎమ్మార్ లెటర్ లో పేర్కొంది.

Related Posts