బీజేపీ హయాంలో CBI పాన్ షాప్‌లా మారింది

CBI: రాష్ట్రంలో సుప్రీం కోర్టు పాలనను స్వాగతిస్తూ.. బీజేపీ హయాంలో సీబీఐ వైఖరి పాన్ షాప్ లా మారిందని మహారాష్ట్ర మినిష్టర్ అస్లాం షేక్ విమర్శించారు. ఇదెక్కడికైనా వెళ్లగలదు. ఎవరినైనా బుక్ చేయగలదు. సీఎంలకు, మంత్రులకు వ్యతిరేకంగా కూడా యాక్షన్ తీసుకోగలదు. మహారాష్ట్ర హోం మంత్రి అనిల్ దేశ్‌ముఖ్ కూడా రాష్ట్రంలో సుప్రీం కోర్టు నిర్ణయాన్ని స్వాగతిస్తామని చెప్పారు. సుప్రీం కోర్టు నిర్ణయాన్ని గౌరవిస్తామని రాష్ట్రాల్లో ఇన్వెస్టిగేషన్ చేయదలచుకుంటే సీబీఐ ముందుగా పర్మిషన్ తీసుకోవాల్సిందేనంటూ ట్వీట్ లో … Continue reading బీజేపీ హయాంలో CBI పాన్ షాప్‌లా మారింది