Cyclone Asani : అసని తుపాను రేపు బలహీనపడే అవకాశం ఉంది
బంగాళాఖాతంలో ఏర్పడిన అసని తుపాను గడిచిన 6 గంటల్లో గంటకు 25 కిలో మీటర్ల వేగంతో పశ్చిమ వాయువ్య దిశగా కదులుతోందని అమరావతిలోని బీఆర్.అంబేద్కర్ విపత్తుల నిర్వహణ సంస్ధ అధికారులు తెలిపారు.

Cyclone Asani : బంగాళాఖాతంలో ఏర్పడిన అసని తుపాను గడిచిన 6 గంటల్లో గంటకు 25 కిలో మీటర్ల వేగంతో పశ్చిమ వాయువ్య దిశగా కదులుతోందని అమరావతిలోని బీఆర్.అంబేద్కర్ విపత్తుల నిర్వహణ సంస్ధ అధికారులు తెలిపారు. ప్రస్తుతం అసనీ తుపాను కాకినాడకు 210 కి.మీ., విశాఖపట్నంకు 310 కి.మీ., గోపాలపూర్ కు 530 కి.మీ., పూరీకి 630 కి.మీ దూరంలో కేంద్రీకృతమై ఉంది.
ఇది వాయువ్య దిశగా పయనించి రేపు ఉదయానికి కాకినాడ -విశాఖపట్నం తీరాలకు దగ్గరగా చేరుకునే అవకాశం ఉంది. అనంతరం దిశ మార్చుకుని ఉత్తర-ఈశాన్య దిశగా కదులుతూ ఉత్తరాంధ్ర మరియు ఒడిశా తీరాలకు దూరంగా వాయువ్య బంగాళాఖాతంలోకి వెళ్ళే అవకాశం ఉందని….తదుపరి 12గంటల్లో క్రమంగా తీవ్ర తుపాను నుంచి తుపానుగా బలహీనపడే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్ధ తెలిపింది.
అసని తుపాను ప్రభావంతో ఈరోజు రాత్రి నుంచి ఉమ్మడి కోస్తాంధ్రలో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు, అక్కడక్కడా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయి. ఉత్తరాంధ్రలో రేపు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, అక్కడక్కడ భారీ నుంచి అతి భారీ వర్షాలు, ఒకటి రెండు చోట్ల అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. తుపాను సమయంలో కోస్తాంధ్ర తీరం వెంబడి గంటకు 75 నుంచి 95 కిలోమీటర్ల వేగంగా ఈదురు గాలులు వీస్తాయని విపత్తుల నిర్వహణ సంస్ధ తెలిపింది.
ప్రజలు అప్రమత్తంగా ఉండాలని…సహాయక చర్యలకోసం SDRF, NDRF బృందాలు సిద్ధంగా ఉండాలని విపత్తుల నిర్వహణ సంస్ధ కోరింది. తుపాను నేపధ్యంలో కోస్తాంధ్ర జిల్లా యంత్రాంగాలను విపత్తుల నిర్వహణ సంస్ధ అప్రమత్తం చేసింది. సముద్రం అలజడిగా ఉండటంతో గురువారం వరకు మత్స్యకారులు చేపల వేటకు వెళ్లవద్దని హెచ్చిరించింది.
Also Read : Cyclone Asani: అసనికి తోడుగా బంగాళఖాతంలో ద్రోణి: తెలంగాణకు వర్ష సూచన
SCS ASANI lay centered at 1130 IST today about 210km SSE of KAKINADA, 310km SSW of Visakhapatnam, to reach close to Kakinada and Visakhapatnam coasts by 11th morning and move along Andhra Pradesh coast and weaken into a Cyclonic Storm by 11th morning pic.twitter.com/9VpYM3NIrx
— India Meteorological Department (@Indiametdept) May 10, 2022
- Cyclone Asani Continues : ఏపీపై అసని తుపాను ఎఫెక్ట్.. భారీ నుంచి అతి భారీ వర్ష సూచన
- Cyclone Asani : ప్రాణ నష్టం జరగకుండా జాగ్రత్తలు తీసుకున్నాం-తానేటి వనిత
- Cyclone Asani Effect : అసని తుపాను.. తీరానికి కొట్టుకొచ్చిన బంగారు మందిరం.. వింతగా చూస్తున్న జనం..!
- Cyclone Asani : అసని తుపానుపై కేంద్ర హోం శాఖ కార్యదర్శి అజయ్ భల్లా సమీక్ష
- Cyclone Asani : మూడు రాష్ట్రాల్లో ఎన్డీఆర్ఎఫ్ బృందాలు సిధ్ధం
1Drugs : హైదరాబాద్ లో డ్రగ్స్ కలకలం-ఆఫ్రికన్ దేశస్ధుడు అరెస్ట్
2Monkeypox : ప్రపంచానికి మంకీపాక్స్ ముప్పు తప్పదా?కరోనాను మించిన పరిస్థితులు చూడబోతున్నామా?
3Monkeypox Vaccinations: మంకీపాక్స్ వ్యాక్సినేషన్స్కు అంత అర్జెంట్ లేదు – WHO
4Ram Pothineni: కొత్త సినిమా లాంఛ్కు ముహూర్తం పెట్టిన రామ్..?
5Upside Down Railway : ట్రాక్ కింద వేలాడుతూ..తలకిందులుగా ప్రయాణించే రైళ్లు..! చూడాలన్నా..ప్రయాణించాలన్నా అక్కడికి వెళ్లాల్సిందే..
6PM Modi in Japan: ప్రపంచానికి దిక్సూచిగా భారత్: క్వాడ్ లీడర్ల ముందు వరుసలో ప్రధాని మోదీ
7Realme C30 : రియల్మి నుంచి కొత్త బడ్జెట్ ఫోన్ వస్తోంది.. ఫీచర్లు ఏం ఉండొచ్చంటే?
8COVID Cases In India: దేశంలో తగ్గిన కరోనా కేసులు
9Mushrooms : క్యాన్సర్ ముప్పు తొలగించే పుట్టగొడుగులు!
10Realme Narzo 50 5G : రియల్మి Nazro 5G ఫోన్.. ఈరోజే ఫస్ట్ సేల్.. ఫీచర్లు, ధర ఎంతంటే?
-
GT vs RR IPL 2022 Qualifier 1 : ఇవాళ క్వాలిఫయర్-1 మ్యాచ్.. వర్షం పడితే.. ఫైనల్ చేరేదెట్టా..! ఏ జట్టుకు ఛాన్స్ ఎక్కువంటే?
-
FENNEL SEEDS : సోంపుతింటే ఆహారం త్వరగా జీర్ణమౌతుందా?
-
Thirumala : శ్రీవారి ఆర్జిత సేవా టికెట్ల ఆగస్టు నెల కోటా విడుదల
-
Monkeypox : స్వలింగ సంపర్కంతోనే మంకీపాక్స్!..వ్యాధి సోకిన వారితో దూరం పాటించాలి
-
AB de Villiers: ఐపీఎల్ రీఎంట్రీపై ఏబీ డివిలియర్స్ క్లారిటీ.. కోహ్లీ అప్పుడే చెప్పాడుగా..!
-
Subramaniam Murder : సుబ్రమణ్యం హత్య కేసులో కొత్త ట్విస్ట్
-
Qutub Minar Row: కుతుబ్ మినార్ను దేవాలయంగా మార్చలేం: పురాతత్వ శాఖ
-
Peddapalli : నిత్యపెళ్లి కొడుకు..గుట్టురట్టు చేసిన నాలుగో భార్య