Rains In Telangana : రాగల మూడు రోజులు తెలంగాణలో వర్షాలు
నైరుతి బంగాళాఖాతం లోని తీవ్ర తుఫాను "అసని" పశ్చిమ వాయువ్య దిశగా ప్రయాణించి ఈరోజు ఉదయం ఎనిమిది గంటల ముప్పై నిమిషాలకు కాకినాడకు ఆగ్నేయ దిశగా 260కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది.

Rains In Telangana : నైరుతి బంగాళాఖాతం లోని తీవ్ర తుఫాను “అసని” పశ్చిమ వాయువ్య దిశగా ప్రయాణించి ఈరోజు ఉదయం ఎనిమిది గంటల ముప్పై నిమిషాలకు కాకినాడకు ఆగ్నేయ దిశగా 260కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది. ఈ తీవ్ర తుఫాను సుమారుగా వాయువ్య దిశగా పయనించి ఈరోజు రాత్రికి పశ్చిమ మధ్య బంగాళాఖాతంలోని ఉత్తర ఆంధ్ర ప్రదేశ్ తీరంకి చేరుకునే అవకాశం ఉందని హైదరాబాద్ లోని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.
ఆ తర్వాత తుపాను దిశను మార్చుకుని ఉత్తర ఈశాన్యంగా కదిలి ఉత్తర ఆంధ్ర ప్రదేశ్ ఒరిస్సా తీరంలోని వాయువ్య బంగాళాఖాతంలోకి చేరుకునే అవకాశం ఉందని తెలిపారు. అది క్రమంగా బలహీనపడి తదుపరి 24 గంటల్లో తుఫానుగా మారే అవకాశం ఉందన్నారు.
ఉపరితల ద్రోణి పశ్చిమ మధ్య బంగాళాఖాతం మరియు దాని అనుకున్న నైరుతి బంగాళాఖాతం లోని తీవ్ర తుఫాను ప్రదేశం నుండి తెలంగాణ మీదుగా ఉత్తర ఇంటీరియర్ కర్ణాటక వరకు సగటు సముద్ర మట్టం నుండి 3.1 కి మీ ఎత్తు వరకు వ్యాపించి కొనసాగుతోంది. దీని ప్రభావంతో తెలంగాణలో ఈ రోజు రేపు తేలికపాటి నుండి ఓ మోస్తరు వర్షాలు కొన్న చోట్ల కురిసే అవకాశం ఉంది. ఎల్లుండి తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు అక్కడక్కడా కురిసే అవకాశం ఉందని హైదారాబ్ద లోని వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు.
తెలంగాణ రాష్ట్రంలోని ఖమ్మం,నల్గొండ, సూర్యాపేట,భద్రాద్రి కొత్తగూడెం,మహబూబాబాద్,ములుగు జయశంకర్ భూపాలపల్లి మరియు మంచిర్యాల జిల్లాలలో రేపు అక్కడక్కడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. రాగల మూడు రోజులు తెలంగాణ రాష్ట్రంలో ఉరుములు, మెరుపులు మరియు గంటకు 30 నుండి 40 కిలోమీటర్ల వేగంతోఈదురు గాలులతో కూడిన వర్షములు అక్కడక్కడ కొన్ని జిల్లాల్లో వచ్చే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు.
Also Read : Sri lanka crisis: ప్రత్యేక హెలికాప్టర్లో వెళ్లి.. నౌకాశ్రయంలో తలదాచుకున్న శ్రీలంక మాజీ ప్రధాని!
- Ts government: తెలంగాణలో కొవిడ్ తర్వాత.. ఆ రెండు సమస్యలతో బాధపడేవారి సంఖ్య పెరిగిందా..!
- CM KCR : రాజ్యసభ అభ్యర్థులపై నేడు సీఎం కేసీఆర్ నిర్ణయం..ఆశావహుల్లో ఉత్కంఠ
- Rains : తెలంగాణలో ఈనెల 21 వరకు వర్షాలు
- Rajya Sabha : తెలంగాణ నుంచి రాజ్యసభకు వెళ్లేది ఎవరు?
- Hyderabad News: బీర్లు తెగ తాగేస్తున్నారు.. గ్రేటర్ పరిధిలో రికార్డు స్థాయిలో విక్రయాలు..
1Film Chamber : పైరసీని అరికట్టడంలో ఫిలిం ఛాంబర్ ఫెయిల్ అయింది
2Aurangzeb Tomb:లా అండ్ ఆర్డర్ కాపాడేందుకు ఔరంగజేబు సమాధి 5రోజుల మూసివేత
33 Dictators : మృత్యువుతో పోరాడుతున్న ప్రపంచంలోని ముగ్గురు నియంతలు..!!
4Pawan kalyan: రేపు ఉమ్మడి నల్గొండ జిల్లాలో పవన్ కళ్యాణ్ పర్యటన
5Nityananda swamy : నిత్యానందకి ఏమైంది..?తానే దేవుడినని ప్రకటించుకున్న స్వామికి వింత జబ్బు..27 మంది వైద్యులతో చికిత్స..!
6Dr BR Ambedkar : కోనసీమ జిల్లా పేరు..డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాగా మార్పు
7Telangana : గులాబీకి షాక్..కాంగ్రెస్ లో చేరుతున్న టీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే నల్లాల ఓదెలు..!
8Accident: ఫుట్‌పాత్ పై నిద్రిస్తున్న వలస కూలీలపైకి దూసుకెళ్లిన లారీ..
9Disha Encounter: ‘దిశ’ కమిషన్ నివేదికపై సుప్రీంకోర్టు కీలక ప్రకటన రేపే..
10Rajya sabha : యూపీ కోటాలో రాజ్యసభకు వెళ్లనున్న బీజేపీ నేత..మురళీధర్ రావు పేరును పరిశీలిస్తున్న బీజేపీ హైకమాండ్
-
Fuel Prices : 2025నాటికి భారీగా తగ్గనున్న ఇంధన ధర..ఎందుకో తెలుసా?
-
CM Jagan : వైఎస్సార్ సంచార పశు ఆరోగ్య సేవలను ప్రారంభించిన సీఎం జగన్
-
Uttarakhand : కొడుకును పెళ్లి చేసుకున్న మహిళ
-
Darshan Mogulaiah : పద్మశ్రీ అవార్డు బీజేపీ వాళ్లదా..?.. అయితే వాపస్ ఇస్తా : మొగులయ్య
-
CM KCR : నేషనల్ పాలిటిక్స్‌పై గులాబీ బాస్ ఫోకస్.. రేపు ఢిల్లీకి సీఎం కేసీఆర్
-
Gas Cylinder Price : మరోసారి పెరిగిన గ్యాస్ సిలిండర్ ధర..మే నెలలో రెండోసారి పెంపు
-
Modi Telangana Tour : రాజకీయ ఆసక్తి రేపుతున్న ప్రధాని మోదీ తెలంగాణ టూర్
-
father killed son : అల్లుడితో కలిసి కొడుకుని చంపిన తండ్రి