Thick Brush Stroke
ప్రతిరోజు ఒక ఆపిల్ పండును తింటే డాక్టర్ వద్దకు వెళ్లాల్సిన అవసరమే రాదన్నవిషయాన్ని అందరూ చెప్తుంటారు.
యాపిల్ అనగానే గుండె జబ్బులు, క్యాన్సర్ల వంటి దీర్ఘకాలిక జబ్బుల ముప్పు తగ్గటమే గుర్తుకొస్తుంది.
యాపిల్లో పీచు పదార్థం, యాంటీ ఆక్సిడెంట్లు దండిగా ఉంటాయి
యాపిల్ లోని పీచు పదార్ధం, యాంటీ ఆక్సిడెంట్లు జబ్బుల నివారణకు ఎంతగానో ఉపయోగపడతాయి
యాపిల్ మతిమరుపు తగ్గడానికి కూడా ఎంతో ఉపయోగపడుతుంది
యాపిల్ లో విటమిన్ బి1, ఫాస్ఫరస్, పొటాషియం వంటి పోషకాలు ఎన్నో ఉంటాయి.
నాడీ కణాల క్షీణతను నియంత్రించే గ్లుటమిన్ యాసిడ్ సంశ్లేషణకు తోడ్పడతాయి.
యాపిల్ ను తేనె, పాలతో తీసుకుంటే మతిమరుపు తగ్గటానికి మందుగానూ పనిచేస్తుంది.
నాడులకు బలాన్నిస్తుంది. కొత్త శక్తిని సమకూరుస్తుంది.