‘ఉయ్యాల జంపాల’ మూవీతో టాలీవుడ్‌లో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది అందాల భామ అవికా గోర్.
ఆ సినిమా సక్సెస్ సాధించడంతో, వరుసగా పలు హిట్ సినిమాల్లో నటించింది ఈ బ్యూటీ.
కానీ, కొన్ని సినిమాలు ఫెయిల్యూర్స్‌గా మిగలడంతో అమ్మడు చాలా గ్యాప్ తీసుకుంటూ సినిమాలు చేసింది.
ఇక తాజాగా మళ్లీ టాలీవుడ్‌లో తన మార్క్ వేసుకునేందుకు ప్రయత్నిస్తోంది. హాట్ ఫోటోషూట్స్‌తో మేకర్స్ దృష్టిని తనవైపుకు తిప్పుకుంటోంది అవికా.