ఆందోళనను తగ్గించుకోకుంటే అనారోగ్యం

ఒక్కొక్కరిలో ఒక్కో రకంగా లక్షణాలు

తలనొప్పి, చెమటలు పట్టడం

గుండె కొట్టుకునే వేగంలో మార్పు

విపరీతంగా భయం, శరీరం వణకడం

త్వరగా అలసిపోయి నీరసంగా అనిపించడం

పదే పదే చిరాకు ప‌డ‌తారు

స‌హ‌నం, ఏకాగ్రత ఉండదు