రోజూ అర‌చెంచా ఆలివ్ నూనె ఆహారంలో తీసుకుంటే ఆరోగ్యంగా ఉండేలా చేస్తుంది.

ఆలివ్ నూనె వినియోగం శ‌రీరాన్ని శ‌క్తివంతం చేస్తుంది.

కుంగుబాటు, ఆందోళ‌న‌ను దూరంగా ఉంచుతుంది.

ఆలివ్ ఆయిల్‌లోని యాంటీ ఆక్సిడెంట్లు క్యాన్సర్ నిరోధక గుణాలను కలిగి ఉంటాయి. 

మెనోపాజ్ దాటిన త‌ర్వాత సాధార‌ణంగా మ‌హిళ‌లెదుర్కొనే అల్జీమ‌ర్స్ వ్యాధి ద‌రిచేర‌నివ్వ‌దు. 

ర‌క్త‌నాళాల ప‌నితీరును మెరుగుప‌రుస్తుంది. 

 ఆలివ్ ఆయిల్ గుండె జబ్బుల నుండి రక్షిస్తుంది

ఆలివ్ ఆయిల్ బరువు పెరుగుట‌ను నివారిస్తుంది. 

టైప్ - 2 డయాబెటిస్ ప్రమాదాన్ని తగ్గిస్తుంది

రుమటాయిడ్ ఆర్థరైటిస్ చికిత్సకు సహాయపడుతుంది