మధుమేహం వల్ల నాన్-ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ డిసీజ్ వచ్చే ప్రమాదం అధికంగా ఉంటుంది.
చివరకు లివర్ సిర్రోసిస్‌కు దారి తీస్తుంది.
శరీరం ఇన్సులిన్ నిరోధకతను ఉన్న సందర్భంలో కాలేయ సంబంధిత సమస్యలు వస్తాయి.
మధుమేహం కాలేయంలో అదనపు కొవ్వు పేరుకుపోయేలా చేస్తాయి.
మధుమేహం కాలేయంలో అదనపు కొవ్వు పేరుకుపోయేలా చేస్తాయి.
మధుమేహుల్లో కాలేయ క్యాన్సర్, లివర్ వైఫల్యాలు అధికంగా ఉంటాయని వైద్య నిపుణులు చెబుతున్నారు.
జంక్, ప్రాసెస్ చేసిన చక్కెరతో కూడిన ఆహారాలను నివారించి పోషకాహారాన్ని తీసుకోవాలి.
రక్తంలో చక్కెర స్ధాయిలు సమతుల్యంగా ఉండేలా చూసుకోవాలి.
కోలాలు, సోడాలు, పండ్ల రసాలు, స్వీట్లు, బేకరీ వస్తువులు, క్యాండీలు తీసుకోవడం శ్రేయస్కరం కాదు.
స్విమ్మింగ్, సైక్లింగ్, యోగా, జిమ్మింగ్, ఏరోబిక్స్, రన్నింగ్ లేదా జాగింగ్ వంటి వ్యాయామాలుగా ఎంచుకోవాలి.
రక్తపోటును అదుపులో ఉంచుకోవడానికి సోడియం, కెఫిన్‌లను తగ్గించండి.