మస్క్‌కు ట్విట్టర్‌లో 8కోట్ల మంది ఫాలోవర్లు

పాయిజిన్ పిల్ ప్రయోగించినా వెనకడుగు వేయని మస్క్‌

ట్విట్టర్ కొనుగోలు కోసం 4,500 కోట్ల డాలర్లు

రూ. 3 లక్షల 34 వేల కోట్లతో బిడ్

2,100కోట్ల డాలర్ల ఈక్విటీ,

1,250 కోట్ల డాలర్ల మార్జిన్ లోన్లు

అమెరికా రెగ్యులేటర్స్‌లో ఫైలింగ్

అడ్డుకోలేకబోతున్న ట్విట్టర్ బోర్డ్

ఆర్థిక లాభాల కోసం కాదంటున్న మస్క్