తెలుపు మేనితో.. నలుపు డ్రెస్‌లో.. ఆషిమా నర్వాల్

హర్యానా భామ ఆషిమా నర్వాల్ తెలుగులో నాటకం సినిమాతో సినీ పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చింది.

ఆ తర్వాత పలు తెలుగు, తమిళ్ సినిమాల్లో కనిపించింది. 

ప్రస్తుతం అవకాశాల కోసం ఎదురుచూస్తూ సోషల్ మీడియాలో ఫొటోలు పోస్ట్ చేస్తుంది. 

తాజాగా బ్లాక్ డ్రెస్ లో ఇలా మెరిపిస్తూ ఫొటోలు పోస్ట్ చేసింది.