ఇటీవలి కాలంలో బెల్లీఫ్యాట్ అనేది ఒక పెద్ద సమస్యగా మారింది.
బొడ్డు వద్ద కొవ్వు అధిక మోతాదులో ఉంటూ అనేక సమస్యలకు దారితీస్తుంది.
గుండె జబ్బులు, మధుమేహం, మెటబాలిక్ సిండ్రోమ్, అధిక రక్తపోటు, పెద్దప్రేగు క్యాన్సర్ మరియు మహిళల్లో రొమ్ము క్యాన్సర్ ప్రమాదాన్ని బెల్లీ ఫ్యాట్ పెంచుతోంది.
మనం చేసే తప్పుల వల్లే బెల్లీఫ్యాట్ పెరుగుతుంది.
దీర్ఘకాలిక ఒత్తిడి ఏదైనా జీవరసాయన మార్పులకు కారణమై బొడ్డు కొవ్వు పేరుకుపోవడానికి దారితీస్తుంది.
బొడ్డు కొవ్వు పెరిగి ఈస్ట్రోజెన్‌లు, ప్రొజెస్టెరాన్ స్థాయిలను మరింత అణిచివేస్తాయి.
బెల్లీ ఫ్యాట్ కు మరొక కారణం నిద్రలేమి కూడా కారణమని నిపుణులు చెబుతున్నారు.
రాత్రి పూట ఆలస్యంగా నిద్రపోవటం, అర్ధరాత్రి వరకు మెలకువతో ఉండే ఏదో ఒకటి తింటూ ఉండటం వంటి అలవాట్లు
సమతుల్య ఆహారం తీసుకుని మంచి ఆరోగ్యం కోసం రోజుకి కనీసం 7 నుంచి 8 గంటల నిద్ర పోవాలి.
మంచి ఆహారం, సుఖ నిద్ర బెల్లీ ఫ్యాట్ సమస్యను దరిచేరకుండా చూసుకోవచ్చు.