దేశాన్ని కమ్మేస్తున్న చీకట్లు
16 రాష్ట్రాల్లో విద్యుత్ సంక్షోభం
అడుగంటుతున్న బొగ్గు నిల్వలు
100కు పైగా కోల్ ప్లాంట్‌లలో బొగ్గు కొరత
హీట్ వేవ్ తో పెరిగిన విద్యుత్ వినియోగం
గ్రామీణ ప్రాంతాల్లో 8-10 గంటల పవర్ కట్
పట్టణ ప్రాంతాల్లో 2-4 గంటల కరెంటు కట్
బొగ్గు రవాణా కోసం పలు రైళ్ల రద్దు