దోమల ద్వారా మలేరియా వ్యాధి వాపిస్తుంది
దోమల నియంత్రణ.. మనందరి బాధ్యత
మలేరియా వ్యాప్తి చెందకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు
దోమ రిపెల్లెంట్స్/కాయిల్స్ వాడండి
పొడవాటి చేతులు కలిగిన దుస్తులు ధరించాలి
డాక్టర్ సూచన మేరకు యాంటీ మలేరియా మందు తీసుకోవాలి
పురుగుల మందును పిచికారీ చేయండి
ఇంటి కిటికీలకు వైర్ మెష్ అమర్చాలి
దోమ తెర లోపున నిద్రించండి