ఫోన్ పక్కనే పెట్టుకుని పడుకుంటున్నారా? చాలా డేంజర్
చాలా మంది తల పక్కనే లేదా దిండు కింద ఫోన్ పెట్టుకుని నిద్రిస్తుంటారు.
ఇలా చేయడం చాలా డేంజర్.
ఫోన్లు 900 మెగా హెడ్జ్ ఫ్రీక్వెన్సీతో పని చేస్తుంటాయి.
తల పక్కనే ఫోన్ ఉండటంతో వచ్చే రేడియో తరంగాలు ఎంతో హాని చేస్తాయి.
ఆ తరంగాల నుంచి వచ్చే రేడియేషన్..
మన మెదడుపై ప్రభావం చూపి, దుష్పరిణామాలకు దారి తీస్తుంది.
నిద్రలేమి, డిప్రెషన్, తలనొప్పి, క్యాన్సర్ లాంటి వ్యాధులూ వస్తాయని డాక్టర్లు హెచ్చరిస్తున్నారు.
కనీసం 3 అడుగుల దూరంలో ఫోన్ ఉండాలి.