మలయాళీ భామ ప్రియా ప్రకాష్ వారియర్

ప్రియా వారియర్ ఇటీవలే బ్రో సినిమాలో తేజ్‌కి చెల్లి పాత్రలో మెప్పించింది.

ప్రస్తుతం పలు హిందీ సినిమాలతో బిజీగా ఉంది. 

తాజాగా ఇలా పంజాబీ డ్రెస్ లో క్యూట్ ఫోటోలని పోస్ట్ చేసింది.