2030 నాటికి విధ్వంసకర విపత్తులు
నాలుగు దేశాలకు పెనుముప్పు
మాడు పగిలే ఎండలు
ఊళ్లను ఊడ్చేసే వరదలు
వణికించే చలిగాలులు
నిప్పులు చిమ్మే అగ్ని పర్వాతాలు
జనం అల్లాడిపోయే కరువు పరిస్థితులు
కాలి బూడిదయ్యే అడవులు
మనుషులని మింగేసే వైరస్లు