ఓట్స్‌లో కరిగే ఫైబర్ కంటెంట్ ఉంటుంది.

ఇది డయాబెటిక్ రోగులకు బెస్ట్ ఫుడ్ 

ఓట్స్‌తో గుండె జబ్బులు, కొలెస్ట్రాల్ సమస్యలను తొలగిస్తుంది.

ఓట్స్‌లో ఫైబర్ కొలెస్ట్రాల్‌ను తగ్గించేందుకు సాయపడుతుంది.

ఓట్స్ తినడం ద్వారా మలబద్ధకాన్ని అధిగమించవచ్చు.

ఓట్స్ వాడకం అధిక రక్తపోటు సమస్యను నివారిస్తుంది.

ఓట్స్ తినడం ద్వారా ఒత్తిడిని తగ్గించవచ్చు. 

ఇందులో విటమిన్ బి, బి6 అధిక మోతాదులో ఉంటాయి

ఓట్స్‌లో కాల్షియం, ప్రోటీన్, మెగ్నీషియం, సిలికాన్ ఎముకలకు మంచిది

మొటిమలను తొలగించడానికి ఓట్స్ వాడకం మంచి ప్రయోజనకరం