నెయ్యి తింటే బరువు పెరుగుతారా

నెయ్యితో బరువు పెరగడం అపోహ

రోజూ నెయ్యి తింటే బరువు తగ్గుతారు

రోజుకు రెండు టేబుల్ స్పూన్ల నెయ్యి మాత్రమే తినాలి

నెయ్యిలో కొవ్వు పదార్థాలు ఉంటాయి

జీర్ణక్రియకు మెరుగుపడేందుకు సాయపడతాయి

రోజూ నెయ్యి తింటే.. అల్సర్, జీర్ణ సమస్యలు తగ్గిపోతాయి

గ్యాస్, ఎసిడిటీ సమస్యలు కూడా తగ్గుతాయి

ఉదయం పరిగడుపున నెయ్యి తింటే జీర్ణవ్యవస్థ క్లీన్ అవుతుంది

మలబద్ధకం సమస్య ఉండదు