వంటల్లో వాడే అల్లంను సూపర్ ఫుడ్ అంటారు.

చర్మం, జుట్టు సంరక్షణలో అల్లం కీలక పాత్ర పోషిస్తుంది.

అల్లం ముక్కలను చూర్ణంలా చేసి ముఖానికి అప్లై చేస్తే మంచిది

చుండ్రును అల్లంతో కూడా నయం చేయవచ్చు. 

ఉదరంలో గ్యాస్ సమస్యకు మంచి ఔషధంలా పనిచేస్తుంది.

దగ్గు, జలుబు సమస్యలకు అద్భుతంగా పనిచేస్తుంది

జీర్ణక్రియ సాఫీగా ఉండాలంటే అల్లం తప్పక తినాలి

గొంతునొప్పికి అల్లం బాగా ఉపయోగపడుతుంది.

చెడు కొలెస్ట్రాల్ ను అల్లం తరిమికొడుతుంది

ఇమ్యూనిటీ పవర్‌ను పెంచడంలోనూ అల్లం అద్భత ఔషధం