కరివేపాకు షుగర్ కంట్రోల్ చేస్తుంది. కంటి చూపు మెరుగుపడేలా చేస్తుంది.
జుట్టు ఆరోగ్యంగా పెరగడానికి కరివేపాకు సాయపడుతుంది.
రోజూ కొత్తిమీరను తింటే ఆస్తమా తగ్గుతుంది. జీర్ణ సమస్యలు ఉండవు.
పుదీనా రక్తాన్ని శుద్ధి చేస్తుంది. నోటి సమస్యల, జీర్ణ సమస్యలు తగ్గుతాయి.
తోటకూరలో యాంటీ ఆక్సిడెంట్ గుణాలతో పాటు అనేక పోషకాలు ఉన్నాయి.
జ్వరం, జలుబు వంటి అనారోగ్య సమస్యలు ఉన్నవారు రోజూ తోటకూరను తినాలి
గొంగుర తింటే రక్తహీనత సమస్య దరిచేరదు. గుండెకు బలం చేకూరుతుంది.
గోంగూరను బాగా ఉడకబెట్టి పుండ్లపై కడితే అవి త్వరగా మానుతాయి.
శరీరం వేడి ఎక్కువగా ఉన్నవారికి బచ్చలికూర తింటే శరీరం చల్లబడుతుంది.
పాలకూరలో లభించే విటమిన్ సి, ఎ, మెగ్నీషియం, ఫోలిక్ యాసిడ్స్ క్యాన్సర్ నివారణలో సాయపడతాయి.