కరోనా కారణంగా చాలామంది వర్క్ ఫ్రం హోం పేరిట ఇంటికే పరిమితమయ్యారు.

ఒకేచోట కూర్చొని మెడ వంచి ల్యాప్‌టాప్ ముందు పనిచేయడం వల్ల మెడ పట్టేస్తుంది

ఎక్కువసేపు సిస్టమ్ చూడడం కారణాల వల్ల మెడనొప్పి సమస్య ఎక్కువ 

ఈ సమస్యను తగ్గించుకోవాలంటే కొన్ని చిట్కాలను పాటించి తీరాల్సిందే. 

మీ కీబోర్డు.. మీ మోచేతుల కంటే కిందకు ఉండేలా చూసుకోవాలి. 

మీరు కూర్చునే విధానంలో కూడా జాగ్రత్తలు తీసుకోవాలి. 

మీ చేతుల కన్నా కీబోర్డు కొంచెం ఎత్తుగా ఉంటే.. కుర్చీ హైట్ కూడా పెంచుకోవాలి. 

ఏం చేసినా సరే మీ మోచేతులు ఎత్తుగా ఉండే లాగా చూసుకోవాలి. 

రెగ్యులర్‌గా యోగా, ఎక్సర్సైజ్ చేస్తే.. కండరాలలో కదలికలతో రక్త ప్రసరణ జరుగుతుంది. 

ఇంటిపని, వంటపని  చేస్తుంటే కండరాలలో కదలికలతో  అనారోగ్య సమస్యలు దరిచేరవు.