కడుపు ఉబ్బరం తగ్గించే చిట్కాలివే..!

పీచు ఎక్కువగా ఉన్న  ఆహారాన్ని తీసుకోవాలి

ఒకసారిగా ఎక్కువ మొత్తంలో ఆహారం తినొద్దు

తినే సమయంలో గాలిని మింగడం చేయరాదు

ఆహారంలో ఉప్పు శాతం తగ్గించండి..

నీరు కొద్దికొద్దిగా ఎక్కువ సార్లు తాగాలి.

గ్యాస్ లేదా మలబద్ధకం ఆహారాలను తినవద్దు

కూల్ డ్రింక్స్, ఆల్కహాల్‌కి  దూరంగా ఉండండి

ఆరోగ్యకరమైన పండ్ల రసాలు తీసుకోవాలి 

ఒత్తిడి, ఆందోళనలకు దూరంగా ఉండాలి, కంటినిండా నిద్రపోవాలి